Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మళ్లీ వార్ మొదలయింది!!!

మళ్లీ వార్ మొదలయింది!!!

  • March 12, 2017 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ వార్ మొదలయింది!!!

అవును నిజమే మళ్లీ వార్ మొదలవనుంది…టాలీవుడ్ లో రెండు బడా హీరోల మధ్య మళ్లీ భారీ పోటీ రెడీ కానుంది….విషయంలోకి వెళితే….టాలీవుడ్ లో బడా హీరోలు అయినటువంటి….ప్రభాస్….పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య అక్కడెక్కడో ఫ్లెక్స్‌ల కోసం గొడవలు జరిగిన విషయం గుర్తుందా?? ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవనుంధా? అంటే అవును అనే అంటున్నాయి టాలీవు వర్గాలు…అయితే ఇది ఇప్పుడు ఫ్లెక్సీల కోసం కాదు….టాలీవుడ్ కు సంభందించిన యూ ట్యూబ్ రికార్డుల కోసం…. మ్యాటర్ ఏమిటంటే….ఒకప్పుడు మనం సినిమా హీరో స్టామినా తెలుసుకోవాలంటే….ఆ సినిమా ఎన్ని సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది అని చూసేవారు…అదే క్రమంలో కొన్ని రోజుల తర్వాత సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో చూసి ఆ సినిమా హిట్ ను లెక్క వేసేవారు. అయితే ఇప్పుడు అంతా ట్రాక్ మారింది….మ్యాటర్ మొత్తం డిఫరెంట్ గా ఉంది….

సినిమా టాప్ హీరోల  కలెక్షన్ల కంటే ముందు యూట్యూబ్ లో వారి సినిమాల టీజర్లకు  వచ్చే వ్యూస్ ను బట్టి హీరో సత్తాను అంచనా వేస్తున్నారు. ఉదాహరణ తీసుకుంటే….ఈ మధ్య కాలంలో ‘ఖైదీ నెంబర్ 150’  ‘కాటమరాయుడు’ ‘దువ్వాడ జగన్నాథం’  టీజర్లు యూట్యూబ్ లో క్రియేట్ చేస్తున్న హంగామా టాలీవుడ్ హట్ న్యూస్ గా మారుతోంది. ఇప్పుడు అదే ఫార్ముల….రానున్న సినిమాల మీద కూడా పడనుంది…..ఇదిలా ఉంటే….ఇప్పుడు టాప్ హీరోలు ప్రభాస్ పవన్ లు ఒకేసారి ఇంచుమించు యూట్యూబ్ లో పోటీపడుతూ ఉండటం ఇప్పుడు ప్రభాస్ పవన్ ల అభిమానులకు కనిపించని పోటీగా మారింది. ఎందుకంటే….మరొక నాలుగు రోజుల్లో మార్చి 16న ‘బాహుబలి 2’ ట్రైలర్ లాంచ్ కాబోతూ ఉండగా…. ఈ ట్రైలర్ విడుదలైన రెండు రోజుల వ్యవధిలోనే మరో వైపు మెరుపులు సృష్టించడానికి ‘కాటమరాయుడు’ ట్రైలర్ ఈ నెల 18న విడుదలకాబోతోంది. ఇక ఈ రెండు సినిమాలపై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….మరి ఈ సినిమాలు హిట్స్ విషయంలో ఈ రెండు వర్గాలు మరోసారి కోల్డ్ వార్ కి దిగుతాయేమో అన్న భయం టాలీవుడ్ లో ఉంది…..చూద్దాం మరి ఏం జరుగుతుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pawan Fans
  • #pawan kalyan
  • #Pawan Kalyan Fans
  • #Prabhas
  • #Prabhas Fans

Also Read

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

related news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

trending news

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

2 mins ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

56 mins ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

4 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

21 mins ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

50 mins ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

2 hours ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

2 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version