Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అతను దిల్‌ రాజు ప్రత్యామ్నాయంగా మారుతున్నాడా?

అతను దిల్‌ రాజు ప్రత్యామ్నాయంగా మారుతున్నాడా?

  • February 5, 2021 / 10:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతను దిల్‌ రాజు ప్రత్యామ్నాయంగా మారుతున్నాడా?

టాలీవుడ్‌లో దిల్ రాజు స్థానం వేరు. పంపిణీదారుడిగా జీవితం ప్రారంభించి.. అగ్ర నిర్మాతగా మారిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని, అతని వ్యాపారాన్ని ఉద్దేశిస్తూ ఇటీవల కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచారు వరంగల్‌ శ్రీను. ఈయన కూడా నైజాం ఏరియాలో సినిమాల పంపిణీ చేస్తుంటాడు. ఇటీవల ‘క్రాక్‌’ సినిమా విడుదల సమయంలో దిల్ రాజు – వరంగల్‌ శ్రీనుకు మధ్య వివాదం వచ్చింది. తన సినిమాకు థియేటర్లు రాకుండా చేస్తున్నారని… దిల్‌ రాజుపై శ్రీను విమర్శలు చేశాడు. ఆ తర్వాత ఈ వివాదం సమసిపోయేలా కనిపించింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ టాపిక్‌ చర్చకు వస్తోంది.

వరంగల్‌ శ్రీను టాపిక్‌ మరోసారి చర్చల్లోకి రావడానికి కారణం ‘ఆచార్య’. అవును చిరంజీవి ‘ఆచార్య’నే. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్‌ శ్రీను కొనుగోలు చేశాడని టాక్‌. ఏకంగా ₹40 కోట్లు పెట్టి వరంగల్‌ శ్రీను ‘ఆచార్య’ నైజాం హక్కులు సొంతం చేసుకున్నాడట. దీంతో దిల్‌ రాజుకు వరంగల్‌ శ్రీను ఝలక్‌ ఇచ్చాడని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సినిమా కోసం దిల్‌ రాజు కూడా పోటీ పడినప్పటికీ వరంగల్‌ శ్రీను పెద్ద మొత్తం ముందు పెట్టి ఓకే చేయించుకున్నాడట.

‘ఆచార్య’ నైజాం హక్కులు వరంగల్‌ శ్రీనుకు దక్కడానికి వెనుక కొరటాల శివ కూడా ఉన్నాడని అంటున్నారు. ‘భరత్‌ అనే నేను’ సినిమా సమయంలో దిల్‌ రాజు – కొరటాలకు మధ్య చిన్న డిస్ట్రబెన్స్‌ వచ్చిందట. దాని వల్లే ‘ఆచార్య’ వరంగల్‌ శ్రీనుకు వెళ్లిందంటున్నారు. ఈ లెక్కన వరంగల్‌ శ్రీను పంతం నెగ్గి పెద్ద సినిమా పట్టేశాడు. అయితే మరిప్పుడు థియేటర్ల విషయంలో ఇబ్బంది పడతాడా? సినిమా సజావుగా విడుదల చేసుకుంటాడా అనేది చూడాలి. మే 13 సమయానికి ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీ వచ్చేస్తుంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Acharya Movie
  • #Chiranjeevi
  • #Dil Raju
  • #Druva

Also Read

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 min ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

19 mins ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

21 mins ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

43 mins ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

3 hours ago

latest news

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

4 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

10 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version