Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Rajamouli Mahesh Babu: రాజమౌళి- మహేష్‌ కాంబో మళ్లీ డౌట్‌లో

Rajamouli Mahesh Babu: రాజమౌళి- మహేష్‌ కాంబో మళ్లీ డౌట్‌లో

  • June 3, 2021 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli Mahesh Babu: రాజమౌళి- మహేష్‌ కాంబో మళ్లీ డౌట్‌లో

రాజమౌళి – మహేష్‌బాబు కాంబో… దీని గురించి చాలామంది వెయిట్‌ చేస్తున్నారు. అసలు ఈ కాంబో అనౌన్స్‌మెంట్‌ జరిగి చాలా ఏళ్లయింది. అయితే రాజమౌళి, మహేష్ వాళ్ల ఇతర ప్రాజెక్టుల వల్ల బిజీగా ఉండి… సినిమా చేయలేకపోయారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత కచ్చితంగా ఈ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. దీని కోసం విజయేంద్ర ప్రసాద్‌ సూపర్‌ కథ ఒకటి రాస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఇప్పట్లో ఈ సినిమా లేనట్లే అనిపిస్తోంది.

మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ రాజమౌళి ఇంత త్వరగా ఖాళీ అయ్యేలా కనిపించడం లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అయ్యాక రాజమౌళి ఓ హాలీవుడ్‌ సినిమా చేస్తారని అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హాలీవుడ్‌ సినిమా, అందులో విజువల్‌ యామినేషన్‌ అంటున్నారు అంటే చాలా రోజులే పడుతుంది. కాబట్టి మహేష్‌ సినిమా ఇంత త్వరగా వీలయ్యేలా కనిపించడం లేదు.

మరోవైపు రాజమౌళి – మహేష్‌బాబు కాంబోను చాలా ఏళ్ల క్రితమే అడ్వాన్స్‌ ఇచ్చి ఓకే చేసుకున్న డీవీవీ దానయ్య కూడా ఇప్పుడే సినిమా తీయడానికి సిద్ధంగా లేరట. నిజమే కదా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి భారీ సినిమా తీసి, ఇంకా విడుదల చేయకముందే మరో భారీ సినిమా చేయడానికి ఎవరికైనా ఎలా సాధ్యమవుతుంది. చూద్దాం… రాజమౌళి – మహేష్‌ కాంబో రావడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో?

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #maheh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

4 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

13 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

4 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

5 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

9 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version