Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బన్నీ-పవన్ మధ్య అసలు ఏమయ్యింది??

బన్నీ-పవన్ మధ్య అసలు ఏమయ్యింది??

  • May 12, 2016 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ-పవన్ మధ్య అసలు ఏమయ్యింది??

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అభిమాన సంధ్రం కూడా కాస్త ఎక్కువే అనే చెప్పాలి. ఇదిలా ఉంటే రోజుకొక హీరో మెగా శిబిరం నుంచి టాలీవుడ్ లోకి వస్తున్నాడు. అయితే అందులో అందరు చిరు, పవన్ క్రేజ్ తో వచ్చిన వాళ్లే…అయితే తాజాగా ఏం జరిగిందో ఏమో గాని…మొత్తానికి ఆ ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి…అవి చిలికి చిలికి గాలి వానగా మారి అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ మధ్య వైరంగా మారాయి.

ఇంతకీ ఏం జరిగింది అంటే….బెజవాడలో జరిగిన సరైనోడు సక్సెస్ మీట్‌లో  పవన్ అభిమానులు చేసిన హంగామాకి చెక్ పెడుతూ..బన్నీ…పవన్ గురించి నేను చెప్పను అని తేల్చి చెప్పేసాడు. అయితే దానిపై కోపంగా ఉన్నారు పవన్ అభిమానులు. సోషియల్ మీడియా సాక్షిగా బన్నీని ఏకి పారేస్తున్నారు. అయితే  ఒక రకంగా చెప్పాలి అంటే ఎంత మెగా శిబిరం నుంచి వచ్చిన హీరో అయినా ఒక హీరో ఫంక్షన్ లో మరో హీరో గురించి చెప్పమనడం తప్పే..కానీ ఆందులో మన బన్నీని సపోర్ట్ చెయ్యలేం ఎందుకంటే 2012లో జరిగిన జులయి ఆడియో వేడుకలో పవన్ ను ఆకాశానికి ఎత్తేసిన అదే బన్నీ….సరైనోడు సినిమా సక్సెస్ మీట్ లో అలా మాట్లాడటం సైతం ఈ వివాదానికీ ఆధ్యం పోసింది. ఏది ఏమైనా…ఈ వాదం చిలికి చిలికి గాలి వానిగా మారి ఎక్కడి వరకూ పోతుందో అని మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun Movies
  • #pawan kalyan
  • #pawan kalyan Movies

Also Read

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

related news

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

11 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

17 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

18 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

1 day ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

11 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

14 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

15 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version