Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతోన్న సమంత!

రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతోన్న సమంత!

  • February 3, 2018 / 07:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతోన్న సమంత!

సినిమాని ఎంత పక్కాగా షెడ్యూల్ చేసినా.. కొన్నిసార్లు అనుకున్న సమయానికి పూర్తి కాదు. ఎక్కడో చిన్న లోపం కనిపించినా..  చిత్ర యూనిట్ మొత్తం సెట్స్ కి రావలసిందే. ప్రస్తుతం రంగస్థలం చిత్రబృందం పరిస్థితి ఇదే. హైదరాబాద్ లో వేసిన గ్రామీణ సెట్ లో సమంత ఉండే అన్ని సీన్లు కంప్లీట్ చేసింది. అయినా అందులో సహజత్వం మిస్ కావడంతో రీషూట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా సుకుమార్  టీమ్ రాజమండ్రి ప్రాంతంలోని ఓ గ్రామంలో షూటింగ్ చేస్తున్నారు. బోయపాటి సినిమా షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసి ఈ షూట్ ని కంప్లీట్ చేయడానికి చరణ్ కష్టపడుతున్నారు. ఇక సమంత అయితే తన చేయి ఇబ్బంది పెడుతున్నా.. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా వినకుండా షూటింగ్ కి హాజరైంది. చేతి కట్టుతోనే సీన్ ని కంప్లీట్ చేసే పనిలో పడింది.

ఈ సంగతిని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. “చాలా హార్డ్‌వ‌ర్క్ చేస్తున్నాం. దానికి నా చెయ్యే నిద‌ర్శ‌నం” అని స‌మంత ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా రామ్ చరణ్ పలికిన హావభావాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇందులో సమంత మూగదానిగా నటిస్తున్నట్టు సమాచారం. ఆమె టీజర్ కోసం పఅభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆది, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం మార్చి 30 న రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Samantha Akkineni
  • #Samantha Ruth Prabhu

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

1 hour ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

1 hour ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

14 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

32 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

41 mins ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

53 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

1 hour ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version