Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

  • February 16, 2026 / 03:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

చిరంజీవి గురించి ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటే వినిపించేవి రెండే విషయాలు. ఒకటి ‘మన శంకరవరప్రసాద్‌’.. రెండోది సర్జరీలు – గాయాలు. కావాలంటే మీరే చూడండి. గతేడాది ఆఖరు నుండి ఇప్పటి వరకు ఈ రెండు విషయాలే డిస్కషన్‌లో ఉంటున్నాయి. ‘మన శంకరవరప్రసాద్‌’ గురించి ఫుల్‌ క్లారిటీ ఇప్పుడు అభిమానులకు ఉంది. అయితే ఒక్కసారి కూడా గాయాల గురించి క్లారిటీ రావడం లేదు. చిరంజీవి కానీ, ఆయన టీమ్‌ కానీ గాయాల గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పుడు మరో ఫొటో అభిమానులను ఆందోళనకు గురి చేసింది.

Chiranjeevi

అల్లు శిరీష్‌ పెళ్లి పనులు జోరందుకున్నాయి. పెళ్లి పిలుపులను అల్లు అరవింద్‌ కుటుంబం స్టార్ట్‌ చేసింది. తొలి కార్డును సోదరి, బావ కుటుంబానికి ఇచ్చారు అల్లు అరవింద్‌. దీనికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి గాయం విషయం బయటకు వచ్చింది. ఆ ఫొటోలో చిరు షోల్డర్‌ బ్యాగ్‌తో కనిపించారు. అందుకే మోచేతికి ఏదైనా గాయమైనా అయి ఉండాలి. లేదంటే సర్జరీ అయినా జరిగి ఉండాలి. సన్నిహితుల సమాచారం అయితే అది మైనర్‌ సర్జరీయే అని సమాచారం.

chiranjeevi

ఇది సినిమా షూటింగ్‌లో జరిగింది అని చెప్పలేం. ఎందుకంటే ఆయన సినిమా ఏదీ సెట్స్‌ మీద లేదు. ఆ లెక్కన ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నప్పుడు కానీ.. లేదంటే గతంలో వచ్చిన ఏదైనా ఇబ్బంది కానీ అయి ఉండొచ్చు అని సమాచారం. ‘మన శంకరవరప్రసాద్‌’ సినిమా ప్రచారం సమయంలో కూడా చిరంజీవి ఆరోగ్యం గురించి వార్తలొచ్చాయి. అప్పుడు కాలికి గాయమైందని, నడుముకు ఏదో ఇబ్బంది అని తెలిసింది. కొన్నేళ్ల క్రితం ఆయన మోకాళ్లకు సర్జరీ కూడా జరిగింది.

అయితే మొన్నీమధ్య చిరంజీవి ఫ్యాన్స్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఫొటోలు తీసుకున్నంత సేపు షోల్డర్ బ్యాగ్ పక్కన పెట్టి, చేతిని కదపకుండా ఓపిగ్గా ఫొటోలు ఇచ్చారు. గతవారం రామ్‌చరణ్‌ కవలల బారసాల సమయంలో కూడా చేతికి బ్యాగ్‌ లేదు. ఫంక్షన్‌లో ఎందుకు అని తీసేసి జాగ్రత్తగా ఉండి ఉండొచ్చు. ఇక ఈ గాయం/ ఇబ్బంది నేపథ్యంలో బాబీ సినిమా ఆలస్యమవ్వొచ్చు.

 విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 hour ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

3 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

21 hours ago

latest news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

49 mins ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

4 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

5 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version