Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

  • April 15, 2026 / 12:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

టాలీవుడ్‌లో మంచి టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో అతనికి డీసెంట్ ఫాలోయింగ్ ఉంది. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ మూవీస్ ఇతనికి బాగానే కలిసొచ్చాయి. కానీ యాక్షన్ హీరోగా, మాస్ హీరోగా ఎదిగే క్రమంలో.. ఇతను రొటీన్ సినిమాలు చేసి ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. 2023 లో వచ్చిన ‘రంగబలి’ పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఇతని నుండీ ఒక్క సినిమా కూడా రాలేదు.

Naga Shaurya

3 ఏళ్ళ పాటు అతని కెరీర్ లో గ్యాప్ వచ్చేసింది. హీరోకి ప్రైమ్ టైంలో ఇంత గ్యాప్ రావడం ఒక రకంగా పెద్ద సమస్యే అని చెప్పాలి.కథల ఎంపికలో చేసిన కొన్ని తప్పుల వల్ల శౌర్య తన ఫ్యాన్ బేస్‌ను చాలా వరకు తగ్గించేసుకున్నాడు అని చెప్పాలి. దీనికి తోడు భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో.. టాలీవుడ్‌లోని యాక్టివ్ ప్రొడక్షన్ హౌస్‌లు అతన్ని పక్కనపెట్టేశాయి అంటున్నారు.

Naga Shaurya Next Movie Shelved Due to Budget Reasons (3)

బయట అవకాశాలు తగ్గడంతో, గత రెండేళ్లుగా తన సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేయాలని చాలా స్క్రిప్ట్స్ విన్నాడు. కానీ, పలు కారణాల వల్ల అవేవీ పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు 3 ఏళ్ళ నిరీక్షణ తర్వాత ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమాతో ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్నాడు నాగశౌర్య. అయితే ఈ సినిమాకు జనాల్లో కనీస బజ్ లేదు. థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్ల నుంచి సరైన రేట్లు రాకపోవడంతో, ఏకంగా నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేస్తూ పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు.

What happened to Naga Shaurya's film career

ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో కూడా శౌర్య పెద్దగా హడావుడి చేయడం లేదు. మునుపటిలా యాక్టివ్‌గా కాకుండా.. చాలా సైలెంట్‌గా, సింపుల్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు.మంచి కమ్‌బ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికైతే శౌర్య చేతిలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. రెండు, మూడు కథలు చర్చల దశలో ఉన్నాయని.. ఈ ఏడాది చివర్లో వాటిపై క్లారిటీ వస్తుందని సమాచారం. ముందు ఈ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ గట్టెక్కితేనే శౌర్య తదుపరి సినిమాలకు లైన్ క్లియర్ అవుతుంది.

లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shaurya

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

3 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

3 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

4 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

4 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

22 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

3 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version