Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dhanush: అదిగో.. ఇదిగో అన్నారు.. ఇప్పటికీ అడ్రస్ లేని ధనుష్- శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్..!

Dhanush: అదిగో.. ఇదిగో అన్నారు.. ఇప్పటికీ అడ్రస్ లేని ధనుష్- శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్..!

  • April 19, 2023 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: అదిగో.. ఇదిగో అన్నారు.. ఇప్పటికీ అడ్రస్ లేని ధనుష్- శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్..!

శేఖర్ కమ్ముల సినిమాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమాలు చూస్తుంటే ఏదో తెలీని చిరు నవ్వు పెదాల పైకి వస్తుంటుంది. ‘ఆనంద్’ ‘గోదావరి’ ‘హ్యాపీ డేస్’ ‘లీడర్’ ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ‘ఫిదా’ ‘లవ్ స్టోరీ’ ఇలా మంచి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాడు శేఖర్ కమ్ముల. ఇందులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ పెద్దగా ఆడకపోయినా.. ఆ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మ్యూజిక్ పరంగా కూడా శేఖర్ కమ్ముల సినిమాలు టాప్ ఆర్డర్ లో ఉంటాయి. శేఖర్ కమ్ముల చేసిన వృధా ప్రయత్నం ఏమైనా ఉందా అంటే అది ‘అనామిక’ సినిమా మాత్రమే అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఒకప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలు ఏడాదికి ఒకటి చొప్పున వచ్చేవి. కానీ 2021 లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ తర్వాత మరో సినిమా రాలేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఇది బైలింగ్యువల్ మూవీగా రూపొందనుందని కూడా చెప్పుకొచ్చారు.

ఏడాదిన్నర దాటినా ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలుకాలేదు. కానీ దీని తర్వాత అనౌన్స్ చేసిన ధనుష్ ‘సార్’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ అయ్యి .. 2 నెలలు దాటేసింది. మరి శేఖర్ కమ్ముల- ధనుష్ ల మూవీ సంగతేంటి? ధనుష్ కూడా ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమా కోసం గడ్డం పెంచి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు ధనుష్ (Dhanush) గడ్డం తీయడానికి వీలు పడదు. అంటే ఈ ఏడాది కూడా ధనుష్- శేఖర్ కమ్ముల సినిమా స్టార్ట్ అవ్వదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటి కోసమైనా చిత్రబృందం ఏదో ఒక అప్డేట్ ఇచ్చి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Narayan Das Narang
  • #Puskur Ram Mohan Rao
  • #Sekhar Kammula

Also Read

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

trending news

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

10 mins ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

18 mins ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

13 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

14 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

16 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

9 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

19 hours ago
Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version