ఈ టైటిళ్లు బాగుంటాయంటున్న నెటిజన్లు

కరోనా నుండి బయటపడటానికి వ్యాక్సినే రక్ష అని అందరూ చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడుతోంది. దేన్నైనా మీమ్స్‌ చేసి ట్రెండింట్‌లోకి తీసుకొచ్చే మన నెటిజన్లు ఇప్పుడు వ్యాక్సిన్‌, వ్యాక్సినేషన్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. వ్యాక్సిన్‌ నేపథ్యంలో సినిమా తీస్తే దానికి ఏ పేరు పెట్టొచ్చు అంటూ రకరకాల పేర్లు ట్వీట్ చేస్తున్నారు. #vaccinemovietitles అంటూ ట్వీట్లు చూస్తున్నారు. అందులో ఆసక్తికరమైనవి కొన్ని చూద్దాం.

* వ్యాక్సినేషన్​: ద బిగినింగ్ (బాహుబలి: ద బిగినింగ్)

* వ్యాక్సిన్ గ్యారేజ్(జనతా గ్యారేజ్)

* వ్యాక్సిన్ 2021(స్కామ్ 1992)

* షాట్ లే (షోలే)

* కొవిడియట్స్ (త్రీ ఇడియట్స్)

* వ్యాక్సిన్: ద ఎండ్ గేమ్ (అవెంజర్స్: ద ఎండ్ గేమ్)

* వ్యాక్సిన్ దే ఇండియా (చక్ దే ఇండియా)

* కబీ కొవిషీల్డ్ కబీ కొవాగ్జిన్ (కబీ ఖుషీ కబీ ఘమ్)

* ద కరోనా రెడెమ్షన్ ​(ద షసాంక్ రెడెమ్షన్)

* బిగ్ వ్యాక్సిన్ థియరీ (బిగ్​ బ్యాంగ్ థియరీ)

* ద వ్యాక్సిన్ బూత్ (ద కిస్సింగ్ బూత్)

* వ్యాక్సిన్ అండర్ మై బుర్ఖా (లిప్​స్టిక్ అండర్ మై బుర్ఖా)

* కొవాగ్జిన్ vs కొవిషీల్డ్ (గాడ్జిల్లా vs కాంగ్)

* గ్యాంగ్​ ఆఫ్ వ్యాక్సిన్స్ (గ్యాంగ్ ఆఫ్ వస్సీపుర్)

* తను వెడ్స్ వ్యాక్సిన్ రిటర్న్స్ (తను వెడ్స్ మను రిటర్న్స్)

* వ్యాక్సిన్ న మిలేగీ దుబారా (జిందగీ న మిలేగీ దుబారా)

* హాఫ్ వ్యాక్సినేటెడ్ (హాఫ్ గర్ల్​ఫ్రెండ్)

* మై నేమ్ ఈజ్ కొవాగ్జిన్ (మై నేమ్ ఈజ్ ఖాన్)

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus