Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఈ ఆరు నెలలు ఎన్టీయార్ ఏం చేస్తాడు చెప్మా!

ఈ ఆరు నెలలు ఎన్టీయార్ ఏం చేస్తాడు చెప్మా!

  • October 5, 2017 / 08:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఆరు నెలలు ఎన్టీయార్ ఏం చేస్తాడు చెప్మా!

ఈమధ్యకాలంలో బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోనే సినిమాకి సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నారు. అలాంటిది యంగ్ స్టార్ హీరోస్ ఎలా ఉండాలి చెప్పండి. ఈమధ్య రాంచరణ్, బన్నీ వంటి హీరోలు కూడా మహా అయితే రెండు లేదా మూడు నెలలకి మించిన గ్యాప్ కూడా తీసుకోవడం లేదు. కానీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాకి సినిమాకి కనీసం ఆరేడు నెలల విరామం తీసుకుంటున్నాడు.

“నాన్నకు ప్రేమతో” అనంతరం ఆరు నెలల విరామం తీసుకొని “జనతా గ్యారేజ్” మొదలెట్టాడు, ఆ తర్వాత కూడా “జై లవకుశ” స్టార్ట్ చేయడానికి సారువాడు ఏకంగా అయిదు నెలల విరామం తీసుకొన్నాడు. ఇప్పుడు “జై లవ కుశ” అనంతరం మొదలెట్టబోయే ప్రొజెక్ట్ కోసం మళ్ళీ ఓ ఆరు నెలల విరామం తీసుకొంటున్నాడట. ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఆ సినిమా విడుదల తర్వాతే ఎన్టీఆర్ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాడు. అంటే సినిమా సెట్స్ కు వెళ్ళడానికి కనీసం మార్చి అవుతుంది. మరి అప్పటివరకూ ఎన్టీఆర్ ఎన్ని ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తాడు ఎన్ని కొత్త గెటప్పులు ట్రై చేస్తాడు అన్నది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jai Lava Kusa Movie Review
  • #Jai Lava Kusa Review

Also Read

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

related news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

21 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

31 mins ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

42 mins ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

1 hour ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

2 hours ago

latest news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version