Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » RRR Movie: రాజమౌళి క్రేజ్ ని బెల్లంకొండ వాడుకుంటాడా..?

RRR Movie: రాజమౌళి క్రేజ్ ని బెల్లంకొండ వాడుకుంటాడా..?

  • April 2, 2021 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: రాజమౌళి క్రేజ్ ని బెల్లంకొండ వాడుకుంటాడా..?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా డీల్ కి బెల్లంకొండకి సంబంధం ఏంటి..? అనుకుంటున్నారా..? ఇక్కడే ఓ చిన్న పాయింట్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటు ఈ సినిమాకి సంబంధించి అన్ని భాషల డిజిటల్, ఇంటర్నెట్, శాటిలైట్ హక్కులను పెన్ మూవీస్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్రం జరగబోతుంది. టాలీవుడ్ లో హీరోగా కొన్ని సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ను బాలీవుడ్ లో హీరోగా పరిచయం చేయడానికి పెన్ సినిమాస్ సంస్థ ముందుకొచ్చింది.

డబ్బింగ్ సినిమాల ద్వారా నార్త్ లో కొంత పాపులారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ లో పరిచయం కానున్నాడు. ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ లో పెన్ మూవీస్ సంస్థకు మంచి పేరుంది. ఈ సంస్థ తమ బ్యానర్ లో పెద్ద సినిమాలే ప్రొడ్యూస్ చేసింది కానీ సరైన పాపులారిటీ మాత్రం లేదు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హక్కులు దక్కించుకున్న సంస్థగా పెన్ మూవీస్ క్రేజ్ పెరగడం ఖాయం.

ఈ సినిమా విడుదలయ్యే వరకు ఈ సంస్థ వార్తల్లో ఉంటుంది. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తుందంటే.. ఆ తరువాత మీడియా అటెన్షన్ బాగా ఉంటుంది. ఇది బెల్లంకొండకి కలిసొచ్చే విషయమే. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా నటించడానికి ఏ బాలీవుడ్ హీరోయిన్ ముందుకు రావడం లేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Chatrapathi Remake
  • #Director VV Vinayak
  • #Pen Studios
  • #Rajamouli

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

8 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

14 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

14 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

15 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

10 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

11 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

12 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version