Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: మాస్టర్ ని సేఫ్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారా..?

Bigg Boss 5 Telugu: మాస్టర్ ని సేఫ్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారా..?

  • October 25, 2021 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: మాస్టర్ ని సేఫ్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారా..?

బిగ్ బాస్ సీజన్ 5 లో ఏడువారాలు గడిచిపోయాయి. 7వ వారం ప్రియ ఎలిమినేషన్ అనేది చాలా రసవత్తరంగా జరిగింది. అన్ అఫీషియల్ సైట్స్ లో అనీమాస్టర్ ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నా, అఫీషియల్ గా మాత్రం ప్రియని ఎలిమినేట్ చేసేశారు. ఇక్కడే అనీమాస్టర్ కి ఒక ప్రత్యేకమైన పవర్ కూడా వచ్చింది. సండే ఫన్ డే లో భాగంగా గేమ్స్ ఆడించిన నాగార్జున ఈ గేమ్ లో గెలిచిన వాళ్లకి ఒక ప్రత్యేకమైన పవర్ వస్తుందని చెప్పాడు. నిజానికి అనీమాస్టర్ కి ఈ పవర్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

కానీ, అనూహ్యంగా ఈ పవర్ ని దక్కించుకుంది మాస్టర్. అసలు ఈ పవర్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎలిమినేషన్ నుంచీ సేఫ్ అయ్యేదా.. లేదంటే ఒకవారం ఇమ్యూనిటీనా అనేది తెలియాల్సి ఉంది. అయితే చాలామంది మాత్రం అనీమాస్టర్ కి రేస్ టు ఫినాలే కోసం ఈ పవర్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకా 7వారాలు పైగానే ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో అప్పుడే రేస్ టు ఫినాలే టిక్కెట్ ఇస్తారా అనేది ఆసక్తికరం. అయితే, ఇక్కడే అనీమాస్టర్ ని సేఫ్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ ప్రయత్నిస్తోందా.. ఒకవేళ అలాగే అయితే ఖచ్చితంగా ఇది సూపర్ పవర్ గా మారుతుందని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అనీమాస్టర్ కి నామినేషన్స్ నుంచీ తప్పుంచుకునే పవర్ వచ్చినా కూడా సరిపోతుంది. ఆతర్వాత వారాల్లో మాస్టర్ ఎలా ఆడుతుంది అనేది ఆసక్తికరం. ఇక మరోవైపు ప్రియ వెళ్లిపోతూ మాస్టర్ ని స్ట్రాంగ్ గా ఉండమని చెప్పింది. అలాగే అందరికీ మార్కులు ఇచ్చింది. మానస్ అండ్ ప్రియాంకలకి పదికి పది మార్కులు వేసింది ప్రియ. అదీ మేటర్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

51 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 hour ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version