Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నాగచైతన్య మాజీ లవర్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

నాగచైతన్య మాజీ లవర్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

  • February 25, 2021 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగచైతన్య మాజీ లవర్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

యంగ్ హీరో నాగచైతన్య కెరీర్ లో క్రిటిక్స్ ప్రశంసలతో పాటు భారీగా కలెక్షన్లను రాబట్టిన సినిమాల్లో మజిలీ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా సమంత నటించగా సెకండ్ హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటించారు. నార్త్ ఇండియన్ అమ్మాయిగా దివ్యాంశ ఈ సినిమాలో నటించగా ఆమె లుక్స్, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మజిలీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దివ్యాంశ స్టార్ హీరోయిన్ అవుతుందని ప్రేక్షకులు భావించారు.

అయితే ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా దివ్యాంశకు ఆ సినిమా తరువాత తెలుగులో పెద్దగా ఆఫర్లు దక్కలేదు. మజిలీ సినిమా విడుదలై దాదాపు ఏడాదిన్నర అయినా ఆమె నుంచి కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో దివ్యాంశ కౌశిక్ కు ఏమైందా అని ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దర్శకనిర్మాతలు దివ్యాంశకు అవకాశాలు ఇవ్వడం లేదో లేక ఆమె కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదో తెలియాల్సి ఉంది.

అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న దివ్యాంశ తెలుగులో మరిన్ని సినిమాల్లో నటిస్తే బాగుండేదని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సినిమాలు హిట్టైనా అవకాశాలు రాక కొంతమంది హీరోయిన్లు టాలీవుడ్ కు దూరం కాగా ఆ జాబితాలో దివ్యాంశ కూడా చేరారు. న్యూ ఢిల్లీకి చెందిన దివ్యాంశ కౌశిక్ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి మజిలీ మూవీలో అవకాశం పొందారు. తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన దివ్యాంశ వయస్సు 23 సంవత్సరాలు కాగా కొన్నేళ్ల గ్యాప్ తరువాత ఆమె మళ్లీ రీఎంట్రీ ఇస్తారేమో చూడాలి. టాలెంట్ ఉన్న దివ్యాంశ కౌశిక్ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం కావడం గమనార్హం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Divyansha Kaushik
  • #Divyansha
  • #Divyansha Kaushik
  • #Majili

Also Read

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

related news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

trending news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

48 mins ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

2 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

3 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

4 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

5 hours ago

latest news

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

3 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

5 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

6 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

7 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version