Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » ‘విజిల్’ 4 రోజుల కలెక్షన్లు..!

‘విజిల్’ 4 రోజుల కలెక్షన్లు..!

  • October 29, 2019 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘విజిల్’ 4 రోజుల కలెక్షన్లు..!

‘ఏ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై విజయ్, నయనతార జంటగా నటించిన ‘విజిల్’ (తమిళ్ లో ‘బిగిల్’) చిత్రం నిన్న(అక్టోబర్ 25న) విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో స్త్రీల పట్ల గౌరవాన్ని పెంచే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వరకూ ఎక్కువ తమిళ వాసన కొట్టడంతో తెలుగు ప్రేక్షకులు కాస్త డీలా పడినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో మాత్రం కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్ ను జోడించి దర్శకుడు అట్లీ మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ అధినేత మహేష్ కోనేరు రిలీజ్ చేసాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Whistle Movie Review4

‘విజిల్’ 4 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 2.35 Cr
సీడెడ్ 2.05 Cr
వైజాగ్ 0.78 Cr
ఈస్ట్ 0.50 Cr
వెస్ట్ 0.36 Cr
కృష్ణా 0.50 Cr
గుంటూరు 0.87 Cr
నెల్లూరు 0.34 Cr
ఏపీ + తెలంగాణ 7.75 Cr (షేర్)

‘బిజిల్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.75 కోట్ల షేర్ ను రాబట్టింది. నిన్న కూడా సెలవు కాబట్టి ‘విజిల్’ కు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకాబోతుంది. వీక్ డేస్ లో ఈ చిత్రం బాగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఖాయం.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Bigil Review
  • #jackie shroff
  • #Kathir
  • #Nayanthara

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

45 mins ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

2 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

3 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

5 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

31 mins ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

41 mins ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

55 mins ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

3 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version