Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » విజిల్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

విజిల్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • October 26, 2019 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజిల్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

‘ఏ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై విజయ్, నయనతార జంటగా నటించిన ‘విజిల్’ (తమిళ్ లో ‘బిగిల్’) చిత్రం నిన్న(అక్టోబర్ 25న) విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో స్త్రీల గౌరవాన్ని పెంచే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వరకూ ఎక్కువ తమిళ వాసన కొట్టడంతో తెలుగు ప్రేక్షకులు కాస్త డీలా పడినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో మాత్రం కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్ ను జోడించి అట్లీ మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ అధినేత మహేష్ కోనేరు రిలీజ్ చేసాడు. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగులో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Whistle Movie Review4

‘విజిల్’ తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 0.72 కోట్లు
వైజాగ్ – 0.24 కోట్లు
ఈస్ట్ – 0.19 కోట్లు

వెస్ట్ – 0.13 కోట్లు
కృష్ణా – 0.14 కోట్లు
గుంటూరు – 0.56 కోట్లు

నెల్లూరు – 0.10 కోట్లు
సీడెడ్ – 0.58 కోట్లు
———————————————————-
ఏపీ + తెలంగాణ – 2.66 కోట్లు (షేర్)
————————————————————

‘బిజిల్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 2.66 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 8 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగులో పెద్ద సినిమాలు.. కొత్త సినిమాలు ఏమీ లేవు కాబట్టి ‘విజిల్’ కు కలిసొచ్చే అంశం. మరో పక్క కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ చిత్రానికి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో నిన్న నూన్ షోస్ నుండీ ఆ చిత్రానికి కలెక్షన్లు పెరిగాయి. సో ‘ఖైదీ’ పోటీని తట్టుకుంటే ‘విజిల్’ గట్టెక్కేసినట్టే..!

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Bigil Review
  • #jackie shroff
  • #Kathir
  • #Nayanthara

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

15 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

15 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

15 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

16 hours ago

latest news

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

9 mins ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

4 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

15 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

20 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version