Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘విజిల్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

‘విజిల్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

  • October 25, 2019 / 01:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘విజిల్’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘విజిల్’. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్’ సంస్థ అధినేత మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నాడు. తెలుగులో విజయ్ సినిమా ఇంత పెద్ద ఎత్తున విడుదల కాబోతుండడం ఇదే మొదటిసారి. ‘అదిరింది’ ‘సర్కార్’ వంటి చిత్రాలు హిట్ అవ్వడంతో ‘విజిల్’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ‘విజిల్’ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం : 3 కోట్లు
సీడెడ్ : 2.25 కోట్లు
ఆంధ్ర : 4.5 కోట్లు
———————————————–
టోటల్ ఏపి + నైజాం : 9.75 కోట్లు
————————————————

whistle-movie-release-date-fixed

అక్టోబర్ 25 న విడుదల కాబోతున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 10 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. విజయ్ గత చిత్రం ‘సర్కార్’ 9 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఇక కార్తీ ‘ఖైదీ’ చిత్రం తప్ప మరే సినిమా లేదు. తెలుగులో కూడా పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి ‘విజిల్’ కు కలిసొచ్చే అంశం. మొదటి రోజే ఈ చిత్రానికి 3 కోట్ల వరకూ షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత నిజమైందో చూడాల్సి ఉంది.

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Nayanthara
  • #Vijay
  • #Whistle Movie
  • #Whistle Movie Review

Also Read

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

trending news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

42 mins ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

2 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

18 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

17 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

17 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

18 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version