Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ కి పవర్ ఎవరిచ్చారు!!!

పవర్ స్టార్ కి పవర్ ఎవరిచ్చారు!!!

  • December 7, 2016 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ కి పవర్ ఎవరిచ్చారు!!!

టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు హీరోగానే కాదు, పొలిటికల్ లీడర్ గా కూడా కరియర్ స్టార్ట్ చెయ్యబోతున్నారు….అయితే ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయ నాయకుడిగా మారనున్నారు పవన్. ఇప్పటికే జనసేన అన్న పార్టీ పెట్టి, ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు..అయితే అదే క్రమంలో మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు అయినటువంటి పోసాని కృష్ణ మురళి…పవర్ స్టార్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు…అదీ కూడా ధృవ ఆడియో వేడుకలో…ఇంతకీ పోసాని పవన్ ను ఏమన్నారు….పవన్ అభిమానులు పవర్ స్టార్…అని అరుస్తున్న సంధర్భంలో పోసాని మాటలు ఎందుకలా మాట్లాడారు అంటే ఒక్కసారి ఈ స్టోరీ చదివితే అర్ధం అవుతుంది.

విషయంలోకి వెళితే…మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘ధృవ’చిత్ర ప్రమోషనల్ వేడుకలో పాల్గొన్న పోసాని ఆడియన్స్ పవర్ స్టార్..పవర్ స్టార్ అని నినాదాలు చేస్తుంటే.. హలో మీరు పవర్ స్టార్  అరుస్తున్నారు కానీ..ఆ పవర్ స్టార్ కి పవర్ ఇచ్చింది ఎవరో తెలుసా….నేనే అని అన్నారు…అదెలాగా అంటే….పవన్ కళ్యాన్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ‘గోకులంలో సీత ” చిత్రం హిట్ రచన అందించి నేనే.. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆ తర్వాత మీరు పవర్ స్టార్ అవుతారని అప్పుడే చెప్పా అన్నట్లే ఇప్పడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అయ్యారు.   అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయినప్పటికీ అది అంతగా సక్సెస్ కాలేదు దాంతో పవన్  నిరాశలో ఉన్న సమయంలో గోకులంలో సీత చిత్రం హిట్ అయ్యింది. అలా మొత్తానికి పవన్ కు హిట్ స్టోరీ రాసి…లైఫ్ ఇచ్చింది తానే అంటూ పోసాని శెటైర్ వేశారు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Dhruva Movie
  • #janasena
  • #pawan kalyan
  • #Posani Krishna Murali

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

6 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

8 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

9 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

11 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

12 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version