Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dhanush: ఫుల్‌గా ఫుడ్‌ లాగించేసిన ధనుష్‌.. పిక్స్‌ వైరల్‌!

Dhanush: ఫుల్‌గా ఫుడ్‌ లాగించేసిన ధనుష్‌.. పిక్స్‌ వైరల్‌!

  • February 18, 2022 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: ఫుల్‌గా ఫుడ్‌ లాగించేసిన ధనుష్‌.. పిక్స్‌ వైరల్‌!

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ రెస్టరెంట్‌కి వెళ్లి భోజనం చేశాడు. అది కూడా హైదరాబాద్‌లో ఉన్న మిలటరీ రెస్టరెంట్‌కి వెళ్లి తిన్నాడు. ‘ఇందులో విషయం ఏముంది? హైదరాబాద్‌లో షూటింగ్‌ కోసమని వచ్చి ఉంటాడు. రెస్టరెంట్‌కి వెళ్లి తిన్నాడు’ అని అంటారా? అవును మీరు అన్నది నిజమే. ఇక్కడివరకు జరిగి ఉంటే ఓకే. అయితే రెస్టరెంట్‌లో తింటున్న ఫొటోల్లో ఓ అమ్మాయి కూడా పక్కన ఉంది. ఇప్పటికే ఈ ఫొటోల్లో మీరు గమనించే ఉంటారు. ఆమె ఎవరు? ఇదే ఇప్పటి ప్రశ్న. గత కొన్ని రోజులుగా నెటిజన్లు రైజ్‌ చేస్తున్న ప్రశ్న.

Click Here To Watch

ధనుష్‌ ప్రస్తుతం వరుస సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు. ఓవైపు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ‘నాన్‌ ఒరువేన్‌’ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘వాతి’ / ‘సార్‌’ అనే సినిమా చేస్తున్నాడు. మూడు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ హోటల్‌కు ధనుష్‌ లంచ్‌కి వచ్చాడు. ఆ విషయాన్ని ఆ హోటల్‌ సోషల్‌ మీడియా, ధనుష్‌ సినిమా పీఆర్‌ టీమ్‌ షేర్‌ చేశాయి.

ఆ ఫొటోల్లో ధనుష్‌ పక్కనే కూర్చుని పింక్‌ కలర్‌ హూడీలో ఓ అమ్మాయి ఉంది. దీంతో ఆ అమ్మాయి ఎవరు అంటూ వెతకడం మొదలుపెట్టారు. కొందరేమో కథానాయిక ప్రియాంక అరుళ్‌ మోహన్‌ అని అనుకున్నారు. ఆ తర్వాత ఆమె కాదని, ధనుష్‌ టీమ్‌లోని ఓ అమ్మాయి అని అంటున్నారు. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ధనుష్‌ విడాకులు ఇటీవల అనౌన్స్‌ చేసిన క్రమంలో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ధనుష్‌ టీమ్‌ నుండి ఎలాంటి సమాచారం అయితే లేదు.

ఇక ధనుష్‌ రాబోయే సినిమాల సంగతి చూస్తే… మాళవిక మోహనన్‌తో కలసి నటించిన ‘మారన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత హాలీవుడ్‌ సినిమా ‘ది గ్రే మ్యాన్‌’ వస్తుంది. ఆ తర్వాత ‘తిరుచిరాంబలమ్‌’ అనే సినిమా వస్తుంది. ఇందులో ధనుష్‌ సరసన నిత్య మీనన్‌, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ నటించారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dhanush
  • #Dhanush
  • #Maaran
  • #Sir

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

5 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

18 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version