Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

  • February 27, 2026 / 01:17 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు చాలా నెలలు ఎదురుచూశారు. సినిమా అనౌన్స్‌ అయి, సెట్స్‌ మీదకు రావడానికి చాలా సమయం పట్టడమే దానికి కారణం. ఫైనల్లీ సినిమా మొదలైంది అనుకుంటే.. కొన్ని రోజులు షూటింగ్‌ జరిగి షూటింగ్‌ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనే విషయం సినిమా టీమ్‌ ఏమీ సమాధానం ఇవ్వలేదు, ఏదో చిన్నపాటి అనారోగ్య కారణాల వల్ల షూటింగ్‌ తరచూ ఆగిపోతోంది అని ఓ మాట మాత్రం బయటకు వచ్చింది. ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది.

Dragon

ఈ సినిమాలో రెండో హీరో పాత్ర ఉందని.. ఆ మార్పులకు తగ్గట్టు స్క్రిప్ట్‌ రెడీ చేయడానికి ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌ కాస్త సమయం తీసుకుందని అందుకే ఆలస్యమైందని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలెంతవరకు ఉన్నాయి అనేది తెలియదు కానీ.. ఇప్పుడు ఈ సినిమా ఇంకో హీరో పాత్ర కోసం యువ కథానాయకుడి గురించి చూస్తున్నారు అని సమాచారం. ఎన్టీఆర్‌ సినిమాలో రెండో హీరో పాత్ర అంటే టాలీవుడ్‌లో ఎవరూ నో చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనే ‘వార్‌ 2’ సినిమాలో ఇలాంటి ఓ పాత్ర చేశారు.

Tovino thomas in ntr neel

ఆ యువ హీరో పాత్ర కనిపించేది కాసేపే అయినా స్క్రీన్ ప్రెజెన్స్‌ బాగుంటుంది అని సినిమా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంటే సినిమాలో ఆ పాత్ర ఉన్నంతసేపు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆ పాత్ర మీదే ఉంటుంది అని చెబుతున్నారు. ఈ లెక్కన ఆ చిన్న పెద్ద పాత్ర చేయడానికి ఎవరిని తీసుకుంటారు అనేది చూడాలి. ఇటువైపు తారక్‌ కాబట్టి ఆ హీరో తారక్‌ కంటే తక్కువ ఫేమ్‌ ఉండేలా చూసుకుంటారు. తెలుగులో అయితే తారక్‌ పిలిస్తే చేయని హీరో లేరు. కానీ తారక్‌కి దగ్గరైన హీరోలు ఇప్పుడు హిట్‌ ట్రాక్‌లో లేరు.

ఇక ప్రశాంత్‌ నీల్‌ వైపు నుండి, అందులోనూ మనకు పరిచయం ఉన్న హీరో అంటే రిషభ్‌ శెట్టి, యశ్‌ మాత్రమే. అయితే ఇప్పుడు వారు చేస్తున్న సినిమాలు స్కేల్‌ బట్టి చూస్తే ఇప్పుడు తెలుగులో అతిథి పాత్ర చేస్తారా అంటే డౌటనే చెప్పాలి. చూద్దాం ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ లీక్‌ వచ్చేయొచ్చు.

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dragon
  • #Jr Ntr
  • #Prashanth Neel

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

10 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

10 hours ago

latest news

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 hour ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version