Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pushpa Movie: ‘పుష్ప’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Pushpa Movie: ‘పుష్ప’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • June 19, 2021 / 09:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa Movie: ‘పుష్ప’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాష్టారు సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదల కాబోతుంది. మొదటి పార్ట్ కు ‘పుష్ప – ది రైజర్’ అనే టైటిల్ ను సుకుమార్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇక రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..

ఈ చిత్రం ద్వారా మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఆయన నేషనల్ అవార్డు విన్నర్ అన్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ లో ఆయన ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. మెయిన్ గా ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అని వినికిడి. ఇదిలా ఉండగా.. ఫహాద్ ఫాజిల్ కేవలం ‘పుష్ప’ పార్ట్1 లో మాత్రమే కనిపిస్తాడు అని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. క్లైమాక్స్ లో ఆయన పాత్ర హీరో చేతిలో చనిపోతుందట. అయితే ఉన్నంత వరకు ఫహాద్ పాత్ర ‘హీరోని డామినేట్ చేసే రేంజ్లో ఉండబోతుంది’ అని వినికిడి.

సినిమాకి ప్రధాన బలం ఈ పాత్రే అని తెలుస్తుంది. తెలుగులో అతనికి మార్కెట్ ఏర్పడడానికి.. అలాగే మలయాళంలో అల్లు అర్జున్ కు ఉన్న మార్కెట్ డబుల్ అవ్వడానికి ఫహాద్ పాత్ర బాగా ఉపయోగపడుతుంది అని స్పష్టమవుతుంది. అంతా బానే ఉంది.. మరి ‘పుష్ప’ పార్ట్ 2 లో ఎవరు విలన్ గా నటిస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీని పై దర్శకుడు సుకుమార్ అప్పుడే స్పందించడానికి ఇష్టపడటం లేదు. ఏమైనా ‘బాహుబలి 1’ విడుదలైనప్పుడు ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. అదే రీతిలో ‘పుష్ప1’ విడుదలవ్వకుండానే ‘పుష్ప2’ లో విలన్ ఎవరు? అనే ప్రశ్న కూడా ట్రెండ్ అయ్యే అవకాశం లేకపోలేదు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi
  • #Muttamsetty Media

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

15 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

15 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

1 day ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

1 day ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

15 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

16 hours ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version