Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

  • November 12, 2025 / 01:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

కల్ట్‌ సినిమాలకు సీక్వెల్‌ చేయడం అంత మంచిది కాదు.. కావాలంటే రీరిలీజ్‌లు చేసుకోండి అని అంటున్న రోజులవి. ప్రేక్షకులు కూడా ఈ విషయంలో ఇంచుమించు అంటున్నారు. అయితే కొన్ని కల్ట్‌ సినిమాలకు సీక్వెల్స్‌ వస్తే బాగుండు అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా అనుకుంటూనే ఉన్నారు. వాటిల్లో ‘శివ’ సినిమా ఒకటి. టెక్నికల్‌గా, కథనం పరంగా టాలీవుడ్‌ నడతో పూర్తిగా మార్చేసిన సినిమా అది. ఈ సినిమాను రీరిలీజ్‌ చేస్తున్న సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మకు రీమేక్‌ ప్రశ్న ఎదురైంది.

Shiva Sequel

‘శివ’ సినిమా రీమేక్‌ ఎవరితో తీస్తారు చెప్పండి అని మీడియా అడిగితే.. దానికి నాగార్జున అభిమానులు ఎంతగానో ఆనందించే రిప్లై ఇచ్చారు రామ్‌ గోపాల్‌ వర్మ. ‘మళ్లీ ‘శివ’ తెరకెక్కించాల్సి వస్తే ఎవరితో తీస్తారు?’ అని అడగ్గా.. ‘శివ’ సినిమా కేవలం నాగార్జున కోసమేనని, ఆయన్ను తప్ప ఆ పాత్రలో మరొకరని ఊహించుకోలేను అని ఆర్జీవీ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. దీంతో ఆ సినిమాను మరోసారి కొత్త ముఖాలతో చూద్దాం అనుకునేవారు తమ ఆలోచనల్ని ఇక ఆపేసే సమయం వచ్చింది.

siva secret revealed finally

పోనీ ఆ సినిమా సీక్వెల్‌ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు? నాగచైతన్య, అఖిల్‌లో ఎవరిని హీరోగా తీసుకుంటారు? అని అడిగితే.. ఆ ఇద్దరూ కాదని సమాధానమిచ్చారు. అయితే ఎవరితో చేస్తారనే విషయం మాత్రం చెప్పలేదు. ఇక ఆ సినిమా అప్పుడెందుకు అంతగా ఆదరణకు నోచుకుంది అనే విషయం కూడా వర్మ చెప్పారు. ఇప్పుడు ఏ సినిమాలోనూ హీరో టెన్షన్‌ పడే సన్నివేశాలు ఉండటం లేదు. ఇంట్రడక్షన్‌ సీన్‌ లేదా సాంగ్‌తోనే ఏదైనా చేసేస్తాడని చెప్పకనే చెబుతున్నారు అని అన్నారు వర్మ. ‘శివ’ సినిమాలో కథానాయకుడు సాధారణ వ్యక్తి. అలా ఉంటేనే హీరోయిజం ఎలివేట్‌ అవుతుంది. ఇప్పుడు ఆ తరహా ప్రయత్నాలు ఎవరూ చేయట్లేదు. అందుకే అందరూ మళ్లీ ‘శివ’కు మీరు కనెక్ట్‌ అవుతారు అని వర్మ అన్నారు.

 ‘కాంత’ సినిమా ఆ అన్‌సంగ్‌ స్టార్‌ హీరో బయోపిక్కా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaithanya
  • #nagarjuna
  • #Ram Gopal Varma
  • #Shiva

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

20 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

20 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

20 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

20 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

20 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

22 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

23 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

1 day ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version