Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ని అల్లు అరవింద్‌ టీజ్‌ చేశారా? మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారు?

రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ని అల్లు అరవింద్‌ టీజ్‌ చేశారా? మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారు?

  • February 3, 2025 / 03:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ని అల్లు అరవింద్‌ టీజ్‌ చేశారా? మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారు?

ఒకరి గురించి పరిచయం చేసినప్పుడు వేరొకరి గురించి తక్కువ చేస్తే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి. దీనిని మామూలుగా పోలిక అని అంటారు కానీ.. ఇంకాస్త లోతుగా చెప్పాలి అంటే దెప్పడం అని అంటారు. అంటే టీజ్‌ చేయడం అన్నమాట. ఇప్పుడు ‘తండేల్‌’ (Thandel)  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అరవింద్‌ (Allu Aravind) అదే పని చేశారు. ఆయన కావాలని అలా అన్నారో లేక పోలిక చెప్పే క్రమంలో వచ్చిందో తెలియదు కానీ తన మేనల్లుడి సినిమా గురించి మరోసారి సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్‌కి కారణమైంది.

Allu Aravind

నాగచైతన్య (Naga Chaitanya) – సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్‌లో చందు మొండేటి (Chandoo Mondeti)  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్‌’. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం ‘పుష్ప’రాజ్‌ ఫర్‌ ‘తండేల్‌’రాజ్‌ అని ఈవెంట్‌ పెట్టారు. అయితే ‘పుష్ప’రాజ్‌ అలియాస్‌ అల్లు అర్జున్‌  (Allu Arjun)  రాలేదు కానీ ఆయన తండ్రి అల్లు అరవింద్‌ (Allu Aravind) వచ్చారు. ఈవెంట్‌ జరుగుతుండగా దిల్‌ రాజును మాట్లాడమని దిల్‌ రాజుని ఆహ్వానించారు. ఆయనను పరిచయం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌
  • 2 అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!
  • 3 బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

ఈ సంక్రాంతికి దిల్ రాజు రికార్డు కొట్టారు. ఒక సినిమా కింది స్థాయిలో ఉంటే.. మరో సినిమా పై స్థాయిలో ఉండేలా చేశారు అంటూ చేతులతో సైగలు చేసి మరీ అల్లు అరవింద్‌.. దిల్‌ రాజు Dil Raju) గురించి ఇంట్రడక్షన్‌ ఇచ్చి మరీ మాట్లాడమని మైక్‌ ఇచ్చారు. ఆ కింద స్థాయిలో ఉన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  అని, పై స్థాయిలో ఉన్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)  అని ఎవరైనా చెప్పేస్తారు. సినిమా అందుకున్న ఫలితం ప్రకారం అలా చెప్పడం తప్పు కాదు కాని,

Game Changer box office numbers create confusion

ఏ చిన్న అంశం దొరికినా ఫ్యాన్‌ వార్స్‌ షురూ అవుతున్న ఈ రోజుల్లో మేనల్లుడి సినిమా గురించి అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌ అనే చర్చ జరుగుతోంది. డిజాస్టర్‌ సినిమాలకు కూడా బాకా ఊది, గాలి కొట్టి నిలబెడుతున్న టాలీవుడ్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ తొలి షో తర్వాత అలా అనాథగా వదిలేసి.. దారుణమైన ఫలితానికి కారణం ఎవరు అనేది కూడా ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నట్లుగా ఈ ఈవెంట్ బట్టి మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే.. మళ్లీ అల్లు అరవింద్‌ (Allu Aravind), దిల్‌ రాజు కలసిపోయారు.

దిల్ రాజు చరిత్ర సృష్టించాడు
ఒక సినిమాని (గేమ్ ఛేంజర్) ఇలా.. మరో సినిమాని (సంక్రాంతికి వస్తున్నాం) ఎక్కడికో తీసుకెళ్లాడు – అల్లు అరవింద్#AlluAravind #DilRaju #Thandel #NagaChaitanya #SaiPallavi pic.twitter.com/yxF8zPksQB

— Filmy Focus (@FilmyFocus) February 2, 2025

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Game Changer
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version