Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Anil Ravipudi: అనిల్‌ రావిపూడి దగ్గర కథలు లేవా? ధైర్యం లేదా?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి దగ్గర కథలు లేవా? ధైర్యం లేదా?

  • May 1, 2021 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి దగ్గర కథలు లేవా? ధైర్యం లేదా?

టాలీవుడ్‌ టాప్‌ డైరక్టర్లలో ఒకడు అనిల్‌ రావిపూడి. అంతకుమించి మంచి రచయిత. దర్శకుడు కాకముందు అనిల్‌ ఎన్నో హిట్ కథలు పరిశ్రమకు అందించాడు. అయితే ఇప్పుడు అనిల్‌ దగ్గర కొత్త కథలు లేవా… ఏమో రీసెంట్‌గా ఆయన సినిమాల విషయంలో వస్తున్న పుకార్లు వింటుంటే అదే అనిపిస్తోంది. కారణంగా అనిల్‌ రావిపూడి తర్వాతి సినిమాలు మూడూ సీక్వెల్‌ కావడమే. అవును ప్రస్తుతం ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ తీస్తున్న అనిల్ తర్వాత కూడా అలాంటివే చేస్తాడట.

హిట్‌ సినిమాలకు సీక్వెల్‌ చేయడం కొత్త విషయమేమీ కాదు. అలా అని ఇది తప్పు కూడా కాదు. అయితే తెలుగులో సీక్వెల్ ఓ పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ లాంటిది. ఎటువైపు నుండి ముట్టుకున్నా షాక్‌ కొడుతుంది. ఇప్పటివరకు వచ్చిన సీక్వెల్స్‌ హిట్‌ కొట్టినవి లేవనే చెప్పాలి. ‘బాహుబలి’ సినిమాలు మినహాయిస్తే. అయితే ఇప్పుడు అనిల్‌ ‘ఎఫ్‌ 3’ చేస్తున్నాడు. రిస్క్‌ ఎందుకా? అని అందరూ అనుకుంటుంటే, ‘రాజా ది గ్రేట్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు సీక్వెల్స్‌ రెడీ చేస్తున్నాడని లేటెస్ట్‌ టాక్‌.

రవితేజ హీరోగా త్వరలో ‘రాజా ది గ్రేట్‌ 2’ చేయాలని చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. ‘ఎఫ్ 3’ తర్వాత అనిల్‌ చేయబోయేది ఈ సినిమానే అని కూడా టాక్. దీని త్వర్వాతే బాలకృష్ణతో ‘రామారావుగారూ’ ఉండొచ్చట. అయితే మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు 2’ చేస్తాడని కొత్తగా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. దీంతో అనిల్‌కి ఈ సీక్వెల్స్‌ గోల ఎందుకు అని అనుకుంటున్నారు. కథలు రాసుకొని, ఒప్పించి, మెప్పించగల అనిల్‌ సీక్వెల్స్‌ను నమ్మడం ఏంటో అని అనుకుంటున్నారు. కొత్త కథలు లేకనా, లేక ఆ ధైర్యం లేకనో కానీ అనిల్‌ ఇలా చేస్తున్నాడా? ఏమో మరి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Directo Anil Ravipudi
  • #F3 Movie
  • #Raja The Great
  • #Sarileru Neekavvaru 2

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

4 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

5 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

9 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

4 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

5 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

5 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

7 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version