Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Akhanda: బాలకృష్ణ – బోయపాటి అంటే కథ ఒకటే ఉండాలా..!

Akhanda: బాలకృష్ణ – బోయపాటి అంటే కథ ఒకటే ఉండాలా..!

  • November 15, 2021 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda: బాలకృష్ణ – బోయపాటి అంటే కథ ఒకటే ఉండాలా..!

టాలీవుడ్‌ మొత్తంలో నందమూరి బాలకృష్ణను అభిమానులకు, ప్రేక్షకుల నచ్చేలా చూపించాలి అంటే ఇద్దరికే సాధ్యం అంటుంటారు. ఒకప్పుడు బి.గోపాల్‌, ఇప్పుడు బోయపాటి శ్రీను. వారి కాంబినేషన్లు అలాంటివి. బి.గోపాల్‌ విషయానికొస్తే… రకరకాల కాన్సెప్ట్‌లు, వేరియేషన్లతో బాలయ్యతో సినిమాలు తీసి మెప్పించారు. అయితే ఎక్కడా మాస్‌ ఎలిమెంట్స్‌ తగ్గకుండా చూసుకున్నారు. అందుకే వరుస సినిమాలు విజయాలు సాధించాయి. నెక్స్ట్‌ బోయపాటి శ్రీను. ‘సింహా’ సినిమాతో తొలిసారి కలిసిన బాలయ్య- బోయపాటి భారీ విజయాన్ని అందుకున్నారు.

బాలయ్య అంటే ఇదీ అని మరోసారి నిరూపించిన సినిమా అది. ఆ తర్వాత ఇదే కాంబోలో ‘లెజెండ్‌’ వచ్చింది. ఈసారి కూడా సేమ్‌ రిజల్ట్‌ రిపీట్‌. మూడోసారి ‘అఖండ’గా డిసెంబరు 2న రాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ట్రైలర్‌ చూసిన నెటిజన్లు ‘యాజ్‌ఇట్‌ ఈజ్‌’ ఉంది కదా అంటున్నారు. బాలయ్య – బోయపాటి కాంబో అంటే… ఇద్దరు బాలయ్యలు పక్కా. సీనియర్‌ బాలయ్య పాత్ర ఇంటర్వెల్‌కి ఎంటర్‌ అవుతుంది.

Boyapati Srinu planning a Dasara gift to Balayya Babu fans1

జూనియర్‌ బాలయ్య పాత్ర సినిమా మొదటి నుండి ఉంటుంది. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు సీనియర్‌ బాలయ్య పాత్ర ఎంటర్‌ అవుతుంది. ప్రేక్షకులు షాక్‌ అవుతారు, ఆ పాత్ర గ్రాండియర్‌, ఎలివేషన్లు, కటౌట్లు, క్లోజప్‌లు, ఎమోషన్లకు బాగా కనెక్ట్‌ అవుతారు. ఈ కాన్సెప్ట్‌తోనే ‘సింహా’, ‘లెజెండ్‌’ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం తీసిన ‘అఖండ’ కూడా అలానే కనిపిస్తోంది. జూనియర్‌ బాలయ్యతో హీరోయిజం చూపించి, ఇంటర్వెల్‌ దగ్గరకు వచ్చేసరికి…

Big minus in Balayya Babu Boyapati Srinu Movie1

సీనియర్‌ బాలయ్యను అఘోరాగా ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ ఇప్పటికే వీడియోల్లో చూసేశాం. ట్రైలర్‌లో కూడా అలానే చూపించారు. కాన్సెప్ట్‌ సేమ్‌ కాబట్టి… రిజల్ట్‌ కూడా సేమ్‌ అవుతుందా. లేక మారుతుందా అనేది చూడాలి. ఏ మాటకి ఆ మాట సీనియర్‌ బాలయ్య గెటప్‌ అదిరిపోయింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #boyapati
  • #Boyapati Sreenu
  • #Nandamuri Balakrishna

Also Read

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

related news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

trending news

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

2 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

3 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

5 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

6 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

2 hours ago
Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

5 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

7 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

7 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version