Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Boys Hostel: ‘బాయ్స్‌ హాస్టల్‌’ కొరివితో ఎందుకు ఆ ఆట… చూసుకోబడ్లా!

Boys Hostel: ‘బాయ్స్‌ హాస్టల్‌’ కొరివితో ఎందుకు ఆ ఆట… చూసుకోబడ్లా!

  • August 21, 2023 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boys Hostel: ‘బాయ్స్‌ హాస్టల్‌’ కొరివితో ఎందుకు ఆ ఆట… చూసుకోబడ్లా!

సినిమా పోస్టర్‌ చూసో, టీజర్‌లో ఓ షాట్‌ చూసో పంచాయితీలు అవుతున్న రోజులివి. మా వాళ్లను అలా అన్నారు, మావోడిని తక్కువ చేశారు అంటూ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు హర్ట్‌ అవుతున్నారు. నెటిజన్ల పేరుతో పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. వీరందరినీ మనం ఒక కోవలోకి చెప్పాలంటే ‘మనోభావాల బ్యాచ్‌’ అంటారు. వీళ్లు ఎందుకు హర్ట్‌ అవుతారో కూడా తెలియదు. అలాంటి ప్రస్తుత కాలంలో మోస్ట్‌ కాంట్రవర్శీ టాపిక్‌ను సినిమాలో పెట్టడం అవసరమా?

‘ఇప్పుడేమైంది?’ అని మీరు అడిగారు అంటూ (Boys Hostel) ‘బాయ్స్‌ హాస్టల్‌’ సినిమా ట్రైలర్‌ చూడలేదు అని అర్థం. ‘అవును నిజమే కదా అలా ఎందుకు చేశారో?’ అని అన్నారు అంటే మీరు ఆ ట్రైలర్‌ చూసినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేం చెబుతున్న అంశం ఆ సినిమా గురించి, ఆ సినిమా ట్రైలర్‌లో చూపించిన ఓ డైలాగ్‌ గురించే. కన్నడలో మంచి విజయం అందుకున్న ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’ సినిమాను తెలుగులోకి ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో తీసుకొస్తున్నారు.

ఆ ట్రైలర్‌ను ఇటీవల లాంచ్‌ చేశారు. ‘బేబీ’ సినిమా టీమ్‌ను తీసుకొచ్చి బాగా హంగామా కూడా చేశారు. దానికి రష్మీ గౌతమ్‌, తరుణ్‌ భాస్కర్‌ యాడింగ్‌ కూడా. వాళ్ల సంగతి పక్కనపెడితే ఆ ట్రైలర్‌ ఆఖరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్లీనంగా సాగుతున్న ఓ పొలిటికల్‌ అంశానికి చెందిన డైలాగ్‌ ఉంది. ఆ విషయం పట్టించుకుంటే ఉంది, పట్టించుకోకపోతే లేదు అని అనొచ్చు కానీ. అసలు ఆ అవకాశం ఎందుకివ్వడం అనేది ఇక్కడ ప్రశ్న. ఇంత చెబుతున్నారు ఆ డైలాగ్‌ ఏంటి అనేగా మీ డౌట్‌.

‘మేం ఆంధ్రా వాళ్లం, పక్కా తెలుగోళ్లం, తోపు కాపులురా ఇక్కడ’ అని ఒక కుర్రాడు అంటే, ‘ఒరేయ్ తప్పు తప్పుగా మాట్లాడకు, ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్లు కూడా’ అని మరో అబ్బాయి అంటాడు. ఇది మామూలుగా అయితే సగటు ఏపీ వాసి అనుకునే మాటే అనుకుందాం. కానీ ఇప్పడున్న రాజకీయ పరిస్థితుల్లో క్యాస్ట్‌ కాన్సెప్ట్‌ ఎందుకు సినిమాలో అనేది చర్చనీయాంశంగా మారింది. ఆగ‌స్టు 26న ఈ సినిమా వస్తోంది. మరి అప్టపి పరిస్థితి ఏంటో చూడాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boys Hostel

Also Read

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

related news

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

trending news

1 hour ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

12 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

13 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

13 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

13 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

17 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

18 hours ago
Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

19 hours ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version