Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ఊటీ నుండి ఉన్నఫళంగా హైదరాబాద్‌కి!

Chiranjeevi: ఊటీ నుండి ఉన్నఫళంగా హైదరాబాద్‌కి!

  • September 30, 2021 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఊటీ నుండి ఉన్నఫళంగా హైదరాబాద్‌కి!

‘లూసిఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ చాలా వాయిదాల తర్వాత ఇటీవల ఊటీలో మొదలైంది. చిరంజీవి కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే చిరంజీవి ఊటీ నుండి ఇటీవల హైదరాబాద్‌ వచ్చేసినట్లు సమాచారం. మామూలుగా చిరంజీవి షూటింగ్‌ నుండి వచ్చేసి ఉంటే పెద్ద సమస్య ఏమీ ఉండదు. అయితే ఆయన కొన్ని విషయాల మీద చాలా సీరియస్‌గా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌ రావడం చర్చకు కారణమైంది. ‘గాడ్‌ ఫాదర్‌’కు సంబంధించి ఊటీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

మరికొన్ని రోజులపాటు అక్కడ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. అలాంటప్పుడు చిరంజీవి అర్జెంట్‌గా ఎందుకు హైదరాబాద్‌ వచ్చారో తెలియడం లేదు అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు అని కొంతమంది అంచనా వేస్తున్నారు. అందులో ఒకటి పవన్‌ కల్యాణ్‌ కాగా, రెండోది ఆయన షూటింగ్‌ అయిపోవడం. ‘రిపబ్లిక్‌’ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో పరిశ్రమ గురించి, ఏపీ ప్రభుత్వం గురించి పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుండి, వైఎస్‌ఆర్‌సీపీ నుండి ఘాటైన విమర్శలు వస్తున్నాయి.

రోవైపు పరిశ్రమ నుండి కూడా సపోర్టు రావడం లేదు. ఈ నేపథ్యంలో పవన్‌ విషయంలో చిరంజీవి బాగా హర్ట్‌ అయ్యారని టాక్‌. ఆ విషయం పవన్‌తో చర్చించడానికి చిరు హైదరాబాద్‌ వచ్చేసారని అంటున్నారు. మరికొందరైతే… చిరు షూటింగ్‌ అయిపోయిందని కూడా అంటున్నారు. వీటిలో ఏది నిజమో కాలమే చెబుతుంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

4 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

2 hours ago
Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version