Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ సినిమాల్లోని హీరోలకి ఆకర్షణీయమైన పేర్లు

త్రివిక్రమ్ సినిమాల్లోని హీరోలకి ఆకర్షణీయమైన పేర్లు

  • March 28, 2018 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ సినిమాల్లోని హీరోలకి ఆకర్షణీయమైన పేర్లు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి, అతని సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన పంచ్ లతో నవ్వులు పేల్చే త్రివిక్రమ్ టైటిల్ దగ్గర నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అతని సినిమాల్లో హీరో విలన్ ని చంపడు.. ప్రతి సినిమాలోను జీవితానికి ఉపయోగపడే మాటలు ఉంటాయి. ఇవే మాత్రమే కాదు హీరో పేర్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఎలాగంటే..

సంజయ్ సాహూ (జల్సా)jalsaపవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మొదటి చిత్రం జల్సా. ఇందులో పవన్ కి సంజయ్ సాహూ అని పేరు పెట్టి ప్రత్యేకత చాటుకున్నారు.

అల్లూరి సీతారామరాజు (ఖలేజా)khalejaమన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుకి ఓ పవర్ ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ రోల్ పోషించి జేజేలు అందుకున్న నటుడు కృష్ణ. అందుకే అతని తనయుడు మహేష్ కి ఈ పేరు పెట్టారు.

రవీంద్ర నారాయణ్ (జులాయి)julayiజులాయి గా తిరిగే అబ్బాయికి రవీంద్ర నారాయణ్ అనే పేరు ఊహించి ఉండరు. అందుకే జులాయి మూవీలో హీరోకి ఈ పేరు పెట్టారు.

గౌతమ్ నంద (అత్తారింటికి దారేది)attarintiki darediపవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం అత్తారింటికి దారేదిలో హీరోకి గౌతమ్ నంద అని స్టైలిష్ పేరు పెట్టి సూపర్ హిట్ అందుకున్నారు.

విరాజ్ ఆనంద్ ( సన్నాఫ్ సత్య మూర్తి )son of satyamurthyతండ్రి విలువలని కాపాడే కొడుకుగా అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్య మూర్తి అందరిని ఆకట్టుకుంది. అందులో బన్నీ పేరు విరాజ్ ఆనంద్ మరింత ఆకట్టుకుంది.

ఆనంద విహారి (అ..ఆ)a aaఅలనాటి కథ అయినప్పటికీ.. నేటి తరం వారికి నచ్చేలా అ..ఆ సినిమాని మలిచారు త్రివిక్రమ్. అంతేకాదు ఇందులో హీరో పేరుని కూడా ఆనంద విహారి అని పెట్టి హీరో క్యారెక్టర్ గురించి వివరించారు.

అభిషిక్త్‌ భార్గవ (అజ్ఞాతవాసి)agnyathavaasiపవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గత చిత్రాలైన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల్లో సంజయ్‌ సాహు, గౌతమ్‌‌ నంద అని అందమైన పేర్లు పెట్టారు. మూడో సినిమాలో అంతకు మించి మంచి పేరు పెట్టారు. “అజ్ఞాతవాసి” సినిమాలో పవన్ ని అభిషిక్త్‌ భార్గవ (ఏబీ) గా చూపించారు.

అర్జున్ పాల్వాయి / మైఖేల్ వేలాయుధం (తీన్ మార్)teenmarతీన్ మార్ సినిమాని త్రివిక్రమ్ డైరక్ట్ చేయలేదు. డైలాగ్ రైటర్ గా పనిచేశారు. అయినప్పటికీ హీరోలకి అర్జున్ పాల్వాయి / మైఖేల్ వేలాయుధం అని స్పెషల్ పేర్లు పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Aa
  • #Agnyathavaasi
  • #Allu Arjun
  • #Attarintiki Daredhi
  • #Jalsa

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version