Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movies » చిరంజీవి చూడని ఫ్లాప్‌లా.. హిట్‌లా.. ఏమంటారు!

చిరంజీవి చూడని ఫ్లాప్‌లా.. హిట్‌లా.. ఏమంటారు!

  • May 5, 2022 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి చూడని ఫ్లాప్‌లా.. హిట్‌లా.. ఏమంటారు!

నటుడిగా 44 ఏళ్ల అనుభవం, 150కిపైగా సినిమాలు చేసిన సీనియారిటీ.. ఇన్నేళ్ల కెరీర్‌లో చిరంజీవి చూడని ఫ్లాప్‌లా, హిట్‌లా, డిజాస్టర్‌లా, బ్లాక్‌బస్టర్‌లా చెప్పండి. మాస్‌ స్టార్‌ హీరోల లైఫ్‌లో ఎవరూ చూడని ఎత్తుపల్లాలు ఆయన చూశారు. ఎవరికీ లేని అనుభవం ఆయనకు ఉంది. అలాంటి ఆయనకు ఒక ఫ్లాప్‌ ఓకే.. ఓకే డిజాస్టర్‌ వస్తే.. కెరీర్‌ ఇక అయిపోయినట్లేనా.. రిటైర్‌ అయిపొమ్మని అడగడమేనా? ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇదే ప్రశ్న వినిపిస్తోంది.

రామ్‌చరణ్‌తో కలసి చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ కనుసన్నల్లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే థియేటర్లలో మాత్రం సినిమాకు సరైన విజయం దక్కలేదు. వింటేజ్‌ చిరంజీవిని చూపిస్తారని అందరూ అనుకుంటే బోరింగ్‌ సినిమాను చూపించారు అని కొరటాలకు విమర్శల బాంబులు పడుతున్నాయి. అయినా చిరు కెరీర్‌లో ఇలాంటి ఫ్లాప్‌లు పెద్ద విషయం కాదు. గతంలో ఎన్నో చూశారు. వాటిని దాటి ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చారు కూడా.

అలాంటి చిరంజీవిని ఒక్క సినిమా ఫలితంతో లెక్క గట్టడం సరికాదు అని అంటున్నారు అభిమానులు. సినిమా బాగాలేకపోతే బాగోలేదు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ పూర్తి చిరంజీవి నటనను, గ్రేస్‌ను, డ్యాన్స్‌, ఫైట్స్‌ను నిందించడం తగదంటున్నారు. సినిమాలో చిరంజీవి ఎక్కడ ఒళ్లు దాచుకొని ఉండిపోలేదు. తనకు దర్శకుడు అవకాశం ఇచ్చిన ప్రతి సన్నివేశంలోనూ అదరగొట్టారు. అయితే చిరంజీవి లాంటి నటుడిని పెట్టుకొని సరైన సినిమా రాసుకోలేకపోవడం ఎవరి తప్పిదమో వాళ్లకే తెలుసు.

అయినా ఇప్పుడున్న స్టార్‌ హీరోల్లో చిరంజీవిలా వరుసగా ఇండస్ట్రీ జనాలకు సినిమాలు తద్వారా పనులు అందిస్తున్న చిరంజీవినే. చిరు లైనప్‌ చూస్తేనే తెలిసిపోతుంది. ‘గాడ్‌ఫాదర్‌’, ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్‌ మీద ఉన్నాయి. వెంకీ కుడుముల – డీవీవీ దానయ్య సినిమా ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ఓకే చేశాడని సమాచారం. ఒకటి రాధిక నిర్మాణంలో ఉండగా, రెండోది తనయ సుస్మిత నిర్మాణంలో ఉంటుందంటున్నారు.

అలా పరాజయాలకు పడిపోకుండా వరుస సినిమాలు చేసే చిరంజీవిని మనం గతంలోనూ చూశాం. ఇప్పుడు చూస్తున్నాం. ఆయనకు ఓపిక ఉన్నంతవరకు సినిమాలు చేస్తారు. అయినా పరాజయాలు లేని హీరోలు ఎవరున్నారు. ఆ ఒక్క ఫ్లాప్‌ వాళ్ల కెరీర్‌ను ఆపేస్తే ఈ రోజు ఇండస్ట్రీలో హీరోలే ఉండేవారు కాదు. ఏమంటారు మరి. ‘ఆచార్య’ లాంటి ఒక్క ఫ్లాప్‌తో చిరంజీవి కెరీర్‌ ముగించేయాలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #chiranjeevi flops

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

5 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

6 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

7 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

10 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

12 hours ago

latest news

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

13 hours ago
Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version