Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Manchu Vishnu, Chiranjeevi: ఇది విష్ణు మాట.. లేక మీడియా తూటానా?

Manchu Vishnu, Chiranjeevi: ఇది విష్ణు మాట.. లేక మీడియా తూటానా?

  • November 4, 2022 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu, Chiranjeevi: ఇది విష్ణు మాట.. లేక మీడియా తూటానా?

మోహన్‌బాబు వర్సెస్‌ చిరంజీవి లేదంటే చిరంజీవి వర్సెస్‌ మోహన్‌బాబు. పేరు ఏదైనా.. ఈ రైవల్రీ మాత్రం గతం కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. చిరంజీవి ఓ విషయం చెబితే.. మోహన్‌బాబు ఓ మాట అంటారు. మోహన్‌బాబు ఓ మాట అంటే.. నాగబాబు ఇంకో కౌంటర్‌ వేస్తారు. అయితే ఈ స్నేహపూర్వక (?) పోటీలో కొత్త యాంగిల్‌ కనిపిస్తోంది. అదే నువ్వేం చేస్తే.. నేనూ అదే చేస్తా! ఇదెక్కడో విన్నట్లుగా ఉంది కదా. చిన్న పిల్లలు ఈ మాట అంటూ ఉంటారు. వాడు చేశాడు, నేనూ చేస్తా అని. అచ్చంగా అలానే ఉంది పరిస్థితి.

అయితే ఇప్పుడు పోటీ చిరంజీవి, మోహన్‌బాబు మధ్య కాదు. చిరు – మంచు విష్ణు మధ్య అని చెప్పొచ్చు. ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా, ‘జిన్నా’ చిత్రం ఒకేసారి విడుదలవుతాయి అనే మాట వచ్చినప్పటి నుండి ఈ ఆహ్లాదకర పోటీ మొదలైంది అని చెప్పాలి. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో తెలియకుండా చిన్నగా మొదలైన ఈ పోటీ పనులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి అని అంటున్నారు. తాజాగా ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు సినిమా చేస్తాడు అని ఓ వార్త బయటికొచ్చింది. దీంతో ఆ చర్చ ఎక్కువైంది అని చెప్పొచ్చు.

గతంలోనూ ప్రభుదేవా విషయంలోనే ఈ చర్చ జరిగింది అని చెప్పాలి. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌..’ అనే పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అని వార్తలొచ్చాయి. ఆ వెంటనే మంచు విష్ణు కూడా తన సినిమా ‘జిన్నా’లో ప్రభుదేవా పాట ఒకటుందని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ‘గోలీసోడా..’ అంటూ ఆ పాట తర్వాత వచ్చింది కూడా. అయితే ఏ పాట గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ తర్వాత సినిమా ప్రచారంలోనూ ఈ పోటీ కనిపించింది.

‘గాడ్‌ఫాదర్‌’ రిలీజ్ సమయంలో చిరు – ప్రభుదేవా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది అని ఓ వార్త వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ముచ్చట్లేం లేవు. అయితే ఇప్పుడు మంచు విష్ణు కూడా ప్రభుదేవాతో ఓ సినిమా అనుకుంటున్నాడు అని వార్తలొస్తున్నాయి. దీంతో చిరంజీవి ఏం చేస్తే విష్ణు అది చేయడానికి రెడీ అవుతున్నాడు అని విసుర్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఇది విష్ణు కావాలనే చేస్తున్నాడా? లేక సోషల్‌ మీడియా, మీడియాలో ఎవరైనా చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. అయితే విష్ణు ఇటీవల వివిధ భాష‌ల నుండి అర‌డ‌జ‌ను సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొన్నాడు. వాటిలో ఓ సినిమాకి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ginna
  • #manchu vishnu
  • #Megastar Chiranjeevi
  • #Vishnu

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

7 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

21 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

38 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

1 hour ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

13 hours ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version