Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nani: నానీ కష్టాలు చెబుతున్నావా.. పరువు తీస్తున్నావా? చిన్న డౌట్‌!

Nani: నానీ కష్టాలు చెబుతున్నావా.. పరువు తీస్తున్నావా? చిన్న డౌట్‌!

  • March 28, 2023 / 11:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నానీ కష్టాలు చెబుతున్నావా.. పరువు తీస్తున్నావా? చిన్న డౌట్‌!

(Nani) సినిమా కోసం కష్టపడ్డాం.. మీరు చూసి ఆశీర్వదించండి.. ఇదో రకం ప్రచారం. మేమో సినిమా చేశాం.. బాగుంటుంది. అయితే ఆ రోజుల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.. ఇది మరో రకం ప్రచారం. తొలి రకం ప్రచారం కంటే రెండో రకం ప్రచారంలో ఆ మాటలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంటాయి. ఇది మేం అంటున్న మాట కాదు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో చాలామంది నటులు చేసి చూపించారు, కొంతమంది విజయం సాధించారు, ఇంకొంతమంది తుస్‌మనిపించారు. అయితే ఇప్పుడు ఇదే ప్లాన్‌ను నేచురల్‌ స్టార్‌ వాడుతున్నారా? ఏమో ఆయన మాటలు వింటుంటే అదే అనిపిస్తోంది.

నాని నటించిన ‘దసరా’ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కించాం, అలానే విడుదల చేస్తాం అంటూ దేశం మొత్తం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు నాని. ఈ క్రమంలో చాలా విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. సినిమా ఎలా ఉంటుంది, ఏం చేశారు అనే విషయాలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన తన మీద గతంలో వచ్చిన వివాదాల గురించి ప్రస్తావిస్తున్నారు, దాంతోపాటు తొలినాళ్లలో పడిన ఇబ్బందులు కూడా చెబుతున్నారు. దీంతో ఓ డౌట్‌ వస్తోంది నెటిజన్లకు. ఇన్నాళ్లూ ఈ విషయాలు టాలీవుడ్‌ మీడియా దగ్గర ఎందుకు చెప్పలేదు అని.

నాని ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ‘అష్టా చెమ్మా’తో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమ్యాడు. అంతకుముందు దర్శకత్వ శాఖలో పని చేశాడు. హీరో అయ్యాక మళ్లీ అటువైపు వెళ్లలేదు కానీ, నిర్మాణంలోకి మాత్రం వచ్చాడు. అలా ఏటా కనీసం నాలుగైదు సార్లు మీడియా ముందుకు వచ్చాడు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే అక్కడ ఎక్కడా ఇలాంటి ప్రశ్నలు ఎదురుకాలేదో, లేక ఆ అవకాశం రాలేదో కానీ.. ‘దసరా’ ప్రచారం కోసం పక్క రాష్ట్రాలకు, పరిశ్రమలకు వెళ్లినప్పుడు ఆ ప్రశ్నలు వస్తున్నాయి. దానికి నాని చెప్పిన సమాధానాలు వైరల్‌గా మారుతున్నాయి.

‘‘సినిమాల్లో నటించే ప్రయత్నంలో ఉండగా ఒకరిద్దరు దర్శకులు నన్ను డ్రైవర్‌లా వాడేసుకున్నారు. రకరకాల పనులు చేయించుకునేవారు’’, ‘‘క్లాప్ బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అంటారు. ఒక దర్శకుడు మాత్రం సెట్‌లో అవమానించాడు’’ ఇలా కొన్ని విషయాలు నాని ప్రచారంలో చెప్పాడు. వీటి వల్ల ఆయన పడ్డ ఇబ్బందులు తెలుస్తాయి, అయితే పక్క ఇండస్ట్రీలోకి వెళ్లి ఇవి చెబితే.. ఆ ఇండస్ట్రీలో ఇలానే ఉంటుందా అనే డౌట్‌ కూడా వస్తుంది. కాబట్టి నాని ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, కష్టాలు చెప్పడానికేనా అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Hero Nani
  • #Nani
  • #Natural star nani

Also Read

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

3 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

5 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

5 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

7 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

22 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

4 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

5 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

6 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

7 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version