Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆగమేఘాల మీద రిలీజ్‌ అనౌన్స్‌మెంట్లు ఎందుకో…!

ఆగమేఘాల మీద రిలీజ్‌ అనౌన్స్‌మెంట్లు ఎందుకో…!

  • August 4, 2021 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగమేఘాల మీద రిలీజ్‌ అనౌన్స్‌మెంట్లు ఎందుకో…!

టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కాస్త కుదుట పడినట్లు ఉన్నారు. అందుకే వరుసగా సినిమాల రిలీజ్‌ డేట్లు అనౌన్స్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాగ్జిమమ్‌ ఓకే అయిపోయాయి. క్రిస్మస్‌ కానుకగా వచ్చే సినిమా కూడా ఫిక్స్‌ అయ్యింది. దసరా స్లాట్‌ ఎప్పుడో బుక్‌ అయిపోయింది. అయితే ఈ స్టాట్స్‌ అన్నీ యంగ్‌ స్టార్‌ హీరోలకే అనేది ఇక్కడ పాయింట్. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం సంక్రాంతికి మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’,

పవన్‌ కల్యాణ్‌ – రానా ‘అయ్యప్పనుమ్‌ కొశియమ్‌’ రీమేక్‌, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’రెడీ అయిపోయాయి. క్రిస్మస్‌కు ‘పుష్ప పార్ట్‌ 1’ వచ్చేస్తోంది. దసరాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తీసుకొస్తామని ఎప్పుడో చెప్పారు. అదే మాట మీద ఇప్పటికీ ఉన్నారు. దీంతో మెయిన్‌ యంగ్‌ స్టార్ల డేట్స్‌ ఓకే. అయితే సీనియర్‌ స్టార్ల పరిస్థితి ఏంటి? చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’ విడుదలకు రెడీగా ఉన్నాయి. మరోవైపు వెంకటేశ్‌ ‘ఎఫ్‌ 3’ ఆఖరి దశలో ఉంది.

ఈ ముగ్గురికీ పండగ స్లాట్స్‌ అయితే ఖాళీగా లేవు. మరోవైపు నాగార్జున ‘బంగార్రాజు’ సంక్రాంతికి తెచ్చేస్తా అంటున్నారు కానీ కష్టంలాగే కనిపిస్తోంది. దీంతో కుర్రా స్టార్లు అందరూ ఆగమేఘాల మీద డేట్స్‌ చెప్పేసి… సీనియర్‌ స్టార్లకు అవకాశం లేకుండా చేసినట్లుగా కనిపిస్తోంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #mahesh
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 hour ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

14 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

15 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

15 hours ago

latest news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

2 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

4 hours ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

18 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

20 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version