Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » మీ మాట: వెబ్ సిరీస్‌ల్లో స్కిన్‌ షో.. నోటి XXX.. బెడ్‌ రూమ్‌ సీన్లు … ఏంటిది? ఏం జరుగుతోంది?

మీ మాట: వెబ్ సిరీస్‌ల్లో స్కిన్‌ షో.. నోటి XXX.. బెడ్‌ రూమ్‌ సీన్లు … ఏంటిది? ఏం జరుగుతోంది?

  • June 16, 2023 / 09:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీ మాట: వెబ్ సిరీస్‌ల్లో స్కిన్‌ షో.. నోటి XXX.. బెడ్‌ రూమ్‌ సీన్లు … ఏంటిది? ఏం జరుగుతోంది?

భావప్రకటనా స్వేచ్ఛ… దీని గురించి మనం చాలాసార్లు విన్నాం, చదివాం, ఎవరో అంటుంటే తెలుసుకున్నాం కూడా. దీని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంటుంది. ఎందుకంటే దీని అడ్డంటూ ఏమీ లేదు. ప్రతి విషయంలోనూ వచ్చేస్తుంది. దీనికి తోడు మరో పదం సినిమా స్వేచ్ఛ. ఇది కూడా అలాంటిదే. అంటే సినిమాల్లో మేం ఏదైనా చూపిస్తాం.. చూడటం చూడకపోవడం మీ ఇష్టం అని అంటుంటారు. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే.. ఓటీటీలో పెచ్చు మీరుతున్న స్కిన్షో, నోటి జోరు, బెడ్‌ రూమ్‌ సీన్లు, మితిమీరిన హింస.

అయినా ఇదంతా మా మాట కాదు.. మీ మాట. అంటే నెటిజన్ల మాట. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న, వినిపిస్తున్న అంశాలను ఒక చోట చేర్చడమే మా ఉద్దేశం. సినిమాల్లో చర్చించలేని, చూపించలేని అంశాలను చూపించడానికి చాలామంది ఓటీటీలను వాడుకుంటున్నారు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మన సినిమాల్లో మన ఊహలకు అందని రూల్స్‌ ఉన్నాయి కాబట్టి. వాటిని మనం తప్పు పట్టలేం కూడా. అయితే చర్చించండి అంటూ ఓటీటీకి వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి ఉదాహరణలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి.

మాకూ విలువలు ఉన్నాయి, మేం మీరు అనుకుంటున్నట్లు కాదు.. అంటూ చాలామంది టాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు చెబుతుంటారు. అయితే వాటకి విలువిచ్చి తొలుత ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉంటున్నారా? అంటే ‘రానా నాయుడు’, ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ లాంటివి ఉదాహరణగా తీసుకుంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్లూ ఉన్న హోమ్లీ హీరో ఇమేజ్‌ను వెంకటేశ్‌ ‘రానా నాయుడు’తో పోగొట్టుకున్నారు. అందులో డైలాగ్‌లు, బూతులు, సీన్లు మరీ ఇబ్బందికరంగా అనిపించాయి. వెంకీ ఫ్యాన్స్‌కి అయితే ఆ సిరీస్‌ రక్తకన్నీరే.

ఇక స్కిన్‌ షో అంటే నడుము మాత్రమే చూపించడం అని చెప్పకనే చెప్పిన తమన్నా కూడ ఇప్పుడు రూటు మార్చింది. ఏకంగా 18 ఏళ్ల నో కిస్సింగ్‌ రూల్‌ను కూడా ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ కోసం పక్కన పెట్టేసింది. కొన్ని సీన్లు అయితే మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. అదేంటి అలాంటి సీన్లు ఎవరూ చూడరా అంటే చూస్తారు.. కానీ ఎందుకలా విచ్చలవిడితనం చూపిస్తున్నారు అనేదే ప్రశ్న. ఇక ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత కూడా ఇలానే రెచ్చిపోబోతోంది అని టాక్‌. మరి మన వాళ్లు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో వారికే తెలియాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

1 hour ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

2 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

2 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

4 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

6 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

4 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

4 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

5 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version