Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

  • August 19, 2025 / 03:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

టాలీవుడ్‌లో కొన్నేళ్లు పని చేసిన హీరోయిన్‌ బాలీవుడ్‌కి వెళ్తే మనం గొప్పగానే చెప్పుకుంటాం. మన హీరోయిన్‌ అక్కడ కూడా అదరగొడుతోంది అని ఆనందపడతాం. తిరిగి టాలీవుడ్‌కి రాకపోతే ఇలియానాను తిట్టుకున్నట్లు తిట్టుకుంటాం. ఒక్క సినిమాతో తిరిగి వచ్చేస్తే త్రిషను పొగిడినట్లు పొగిడేస్తాం. అయితే బాలీవుడ్‌కి వెళ్లిన హీరోలను పొగిడే అవకాశం, ఏదైనా మాట అనే అవకాశం రావడం లేదు. ఎందుకంటే అక్కడ వారికి విజయాలే రావడం లేదు. అన్నట్లు విజయాలు ఇవ్వడం లేదు అని కూడా అనొచ్చు.

Bollywood

‘వార్‌ 2’ సినిమాతో బాలీవుడ్‌కి ఎన్టీఆర్‌ ఇటీవల వెళ్లాడు. సినిమా ఫలితం విషయం మనం కామెంట్‌ చేయకుండా ఎన్టీఆర్‌ పాత్రను చూపించిన విధానం, ఇంపార్టెన్స్‌ చూసుకుంటే ఎందుకు వెళ్లాడు తారక్‌ అక్కడికి. ట్రోల్‌ అవ్వడానికే వెళ్లినట్లు ఉన్నాడు అని కచ్చితంగా అనిపిస్తుంది. సినిమా భారీతనం, తీసిన విధానం.. ఇలా అన్నింటిలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ.. కానీ ఒక్క చూపించే విధానంలోనే ఇబ్బందిపడ్డారు. ఆ మాటకొస్తే వీళ్లే కాదు గతంలో చాలామంది స్టార్‌ హీరోల అభిమానులు ఇలాంటి పరిస్థితి ఫేస్‌ చేశారు.

Why our heroes not understanding

స్టార్ హీరోలుగా ఉండి స్ట్రెయిట్‌గా హిందీ సినిమాలు చేయడం ఎప్పుడూ తెలుగు నటులకు కలిసి రాలేదు. ఈ తరం హీరోల్లో ఈ పొరపాటు ప్రయత్నం చేసి తొలి హీరో రామ్ చరణ్. ‘తుఫాన్‌’ అంటూ ‘జంజీర్‌’ సినిమాను రీమక్‌ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాక ‘ఆదిపురుష్‌’ అంటూ ప్రభాస్ ఇబ్బందికర ఫలితం అందుకున్నాడు. ఇక్కడ బ్లాక్‌బస్టర్ అయిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌కి తీసుకెళ్లి చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు గట్టి దెబ్బే పడింది.

అయితే ఒక్క సీనియర్‌ స్టార్‌ హీరోలు దీనికి మినహాయింపు. ‘ప్రతిబంద్’, ‘ఆజ్ కా గూండారాజ్’ లాంటి హిట్లు అందుకున్న ఆయన.. ‘ది జెంటిల్‌మెన్‌’ ఫలితం చూశాక మళ్లీ బాలీవుడ్‌వైపు చూడలేదు. ‘శివ’ సినిమా మంచి ఫలితం ఇవ్వడంతో ‘ద్రోహి’ అనే సినిమా చేశారు నాగార్జున. ఆ సినిమా ఫలితం చాలా ఏళ్లు అటు వెళ్లలేదు. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ చేశారు. వెంకటేశ్‌కీ ఇలాంటి ఫలితమే. ‘ఆనారి’ సినిమా ఫలితం చూసి ‘తక్‌దీర్‌వాలా’ చేశాడు. అది ఇబ్బంది పెట్టడంతో మళ్లీ అటు చూడలేదు.

ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Jr Ntr
  • #Ram Charan
  • #War2

Also Read

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

related news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

trending news

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

50 mins ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

1 hour ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

19 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

20 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

22 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

1 day ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 days ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version