Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ ఎందుకు దూరం పెడుతున్నాడు!!!

పవన్ ఎందుకు దూరం పెడుతున్నాడు!!!

  • December 14, 2016 / 06:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఎందుకు దూరం పెడుతున్నాడు!!!

టాలీవుడ్ లోనే కాదు, ప్రజా క్షేత్రంలో కూడా పవన్ అన్న మాట ప్రభంజనంగా మారింది, ఆయన 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో కానీ, ఇప్పటి నుంచే ఆయన అభిమానులు ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అని, ఆన్‌లైన్ సైట్స్ లో హల్‌చల్ చేస్తూ, పోల్స్ పెట్టుకుని, పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ రాబోయే రోజుల్లో పూర్తి రాజకీయ నాయకుడిగా మారే క్రమంలో తాను మాట ఇచ్చిన సినిమాల జాబితాను పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో ముందుకు పోతున్నాడు….విషయం ఏమిటంటే…పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘కాటమరాయుడు’ పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ మూవీ చేస్తాను అని మాట ఇచ్చాడు…ఆ తరువాత ఎ. ఎమ్. రత్నం సినిమా లైన్ లోకి రాబోతుంది అని ఇప్పటికీ ఆ సినిమా పూజా కార్యక్రమాలతో అందరికీ సంకేతాలు పంపించాడు…వెను వెంటనే….మైత్రీ మూవీస్ కు మరొక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వార్తలు.

అయితే ఇవన్నీ పవన్ ఈ మధ్య ఒప్పుకున్న సినిమాలు, అప్పుడెప్పుడో పవన్ దాశరితో సినిమా చెయ్యాల్సి ఉంది…ఈసినిమాల అన్నింటికన్నా ముందుగా ప్రారంభం కావలసిన దాసరి సొంత నిర్మాణంలో పవన్ సినిమా అలా వాయిదా పడుతూనే ఉంది. అయితే అన్ని సినిమాల గురించి ఆలోచిస్తున్న పవన్ తన సినిమా గురించి మాత్రం ఆలోచించడం లేదు అని దాసరి చాలా హర్ట్ అవుతున్నారని సమాచారం. ఈ విషయమై పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా కలిసి పవన్ నుంచి క్లారిటీ తీసుకుందామని ప్రయత్నిస్తూ ఉన్నా పవన్ ఎపాయింట్ మెంట్ దాసరికి ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి….అయితే వీటిల్లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ, పవన్ ఎదో ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో ప్రస్తుతానికి దాసరిని దూరం పెడుతున్నాడు కాని దాసరికి పవన్ ఇచ్చిన మాట తప్పడు అని అంటున్నారు పవన్ సన్నిహితులు…మరి ఈ కధకు క్లైమ్యాక్స్ ఎప్పుడో, ఎక్కడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AM Rathnam
  • #Dasari Narayana Rao
  • #Director Trivikram Srinivas
  • #katamarayudu movie
  • #pawan kalyan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version