Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

  • October 4, 2025 / 12:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

నందమూరి బాలకృష్ణ ఇటీవల అసెంబ్లీలో చేసిన రచ్చ తెలిసిందే కదా. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ టికెట్ రేట్ల విషయంలో చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ.. టాలీవుడ్ పెద్దలపై ముఖ్యంగా చిరంజీవిపై ఆయన పరోక్షంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు.వీటికి చిరంజీవి రియాక్ట్ అయ్యి.. బాలకృష్ణ అలా అనడం సరికాదు అన్నట్టు ఓ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశారు. అంతేకాదు అఖిల భారత చిరంజీవి యువసేన మొత్తం రంగంలోకి దిగి బాలకృష్ణకి వ్యతిరేకంగా నిరసన చేసి చిరంజీవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Pawan Kalyan

బాలకృష్ణ అలాంటివి వాటికి లొంగి దిగొచ్చే రకం కాదు. ఎవరైనా సర్ది చెబితే వినే రకం అస్సలు కాదు. అది చిరంజీవి అభిమానులకు కూడా బాగా తెలుసు. అందుకే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కాకపోతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు? అనేది చాలా మందికి అర్థం కాలేదు. చిరంజీవితో దణ్ణం పెట్టించుకోవడాన్ని పవన్ కళ్యాణ్ సహించలేకపోయారు.

Why Pawan Kalyan silent on Chiranjeevi, Balayya Babu issue

తన అన్నతో నమస్కారం పెట్టించుకుని స్థాయి జగన్ కి లేదు అన్నట్టు చాలా సందర్భాల్లో పవన్ విరుచుకుపడ్డారు. మరి బాలయ్య విషయంలో చిరంజీవి హర్ట్ అయ్యి ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేస్తే పవన్ దీని గురించి స్పందించలేదు. కూటమి ఎమ్మెల్యే కదా అని బాలయ్య విషయంలో లైట్ తీసుకున్నాడా? అనే విమర్శలు వచ్చినా పవన్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.

Why Pawan Kalyan silent on Chiranjeevi, Balayya Babu issue

వాస్తవానికి చిరంజీవి అలా ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ కి కూడా ఇష్టం లేదు. చిరు స్థాయి తగ్గించుకుని మళ్ళీ జగన్ కి వత్తాసు పలికినట్టు అయ్యింది. అందుకే పవన్ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు సమాచారం. లేదు అంటే పవన్ కూడా తగ్గే రకం కాదు.

అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

10 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

11 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

14 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

13 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

15 hours ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

2 days ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version