Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మెగా హీరో సినిమాని జనాలు కనీసం పట్టించుకోలేదేంటి..!

మెగా హీరో సినిమాని జనాలు కనీసం పట్టించుకోలేదేంటి..!

  • March 26, 2021 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరో సినిమాని జనాలు కనీసం పట్టించుకోలేదేంటి..!

మెగా ఫ్యామిలీ నుండీ ఇప్పటికే 8 మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్,రాంచరణ్,సాయి తేజ్,వరుణ్ తేజ్,వైష్ణవ్ తేజ్, శిరీష్, కళ్యాణ్ దేవ్.. వంటి వారు హీరోలుగా చేస్తున్నారు. ఒక్క కళ్యాణ్ దేవ్, శిరీష్ లు తప్ప.. మిగిలినవారందరూ సక్సెస్ అయ్యారు. అలా అని బలవంతంగా జనాల మీద రుద్దాలనే ప్రయత్నాలు ఏమీ.. చిరు కానీ అల్లు అరవింద్ కానీ చెయ్యడం లేదు. కాకపోతే మరీ వల్గారిటీ, శృంగార సన్నివేశాలు కలిగిన సినిమాలను మాత్రం చెయ్యొద్దు అని చిరు చెబుతుంటారు అని టాక్. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

మెగా ఫ్యామిలీ నుండీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రతీ హీరోకి మంచి లాంచింగ్ ఉంటుంది. చిరు లేదా చరణ్ లేదా పవన్ వంటి వారు.. వాళ్ళ సినిమాల వేడుకలకు లేదా ఓపెనింగ్స్ కు వచ్చి ఆ సినిమాని పుష్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. తరువాత నిలదొక్కుకునేది లేనిది వాళ్ళ ట్యాలెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండీ ఓ హీరో ఎంట్రీ ఇచ్చినా అటు ప్రేక్షకులు కానీ ఇటు మెగా ఫ్యామిలీ కానీ కనీసం పట్టించుకోలేదు. ఈరోజు అతని సినిమా కూడా విడుదల అయ్యింది.

దాని పేరు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఇక హీరో గారి పేరు పవన్ తేజ్ కొణిదల. కనీసం మెగా ఫ్యామిలీ మెంబెర్స్ లో కనీసం ఒక్కరు కూడా ఇతని గురించి కానీ ఇతని సినిమా గురించి కానీ ఎందుకు ప్రస్తావించలేదు అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలవుతున్నాయి.కానీ ఈ హీరో మాత్రం మొదటి నుండీ నేను మెగా ఫ్యామిలీ హీరో అని చెప్పుకున్నప్పటికి ఫలితం లేదు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Sirish
  • #Kalyan Dev
  • #mega family
  • #Megastar Chiranjeevi

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

8 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

9 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

12 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version