Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డికి వరుస విజయాలు ఇచ్చిన విశ్వాసమా? అతి విశ్వాసమా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డికి వరుస విజయాలు ఇచ్చిన విశ్వాసమా? అతి విశ్వాసమా?

  • December 22, 2023 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డికి వరుస విజయాలు ఇచ్చిన విశ్వాసమా? అతి విశ్వాసమా?

సినిమాల గురించి రివ్యూలు రాసేవాళ్లకు… సినిమాలు తీయడం తెలియాలా? సినిమాల గురించి సమీక్షలు చేసేవాళ్లకు అదనపు స్కిల్స్‌ ఉండాలా? ఈ చర్చ ఇప్పటిది కాదు… ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో డిస్కషన్‌ నడుస్తూనే ఉంది. సినిమా ఎలా ఉందో చెప్పడానికి… ఓ వీక్షకుడిగా చూస్తే చాలు అని సమీక్షకులు అంటే.. కాదు కాదు అలా మీరు అనకూడదు, మీకు అన్నీ తెలియవు అని సినిమా జనాలు అంటున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది కాస్త నోటి దురుసు చూపిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి దర్శకుడు సందీప్‌ వంగా కూడా చేరారు. ‘యానిమల్‌’ సినిమాతో ఇటీవల పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ విజయం అందుకున్న ఆయన ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రివ్యూల గురించి, రివ్యూయర్‌ల గురించి కొన్ని కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొంతమంది అయితే ఇలా ఎందుకు మాట్లాడారు అని సాఫ్ట్‌గా అంటుంటే… మరికొందరేమో ‘వంగాజీ ఏంటీ నోటి దురుసు’ అని కామెంట్‌ చేస్తున్నారు.

‘‘కబీర్‌సింగ్‌’ విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని విమర్శించి ఫేమ్‌ పొందాలని చూశారు. ఆ సినిమా క్రాఫ్ట్‌, ఎడిటింగ్‌, సౌండ్‌ గురించి ఒక్కరూ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్లకు సినిమా గురించి ఏమీ తెలియదు. ఒక చిత్రాన్ని ఎలా విమర్శించాలి? లేదా ఒక చిత్రాన్ని ఎలా రివ్యూ చేయాలి? అనే విషయాలు వాళ్లకు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్లంతా సినిమాల విషయంలో నిరక్షరాస్యులు’’ అంటూ కాస్త ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు.

సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) అక్కడితో ఆగకుండా ‘‘దాదాపు ఐదేళ్ల నుండి తాను ముంబయిలో ఉంటున్నానని.. కొంతమంది ఫిల్మ్‌ మేకర్స్‌ డబ్బులు ఇచ్చి మరీ తమ సినిమాలపై రివ్యూలు రాయించుకుంటారు’’ అంటూ విమర్శించారు. ఆయన ఎవరి గురించి ఇలా అన్నారో తెలియదు కానీ… మొత్తం రివ్యూయర్ల మీద ఇలా మాట్లాడటం సరికాదు అని కామెంట్స్‌ వస్తున్నాయి. సినిమా ఎలా ఉందో చెప్పడానికి సినిమా తీయడం రానక్కర్లేదు అని మరోసారి గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sandeep Reddy Vanga
  • #Sandeep Reddy Vanga

Also Read

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: ‘ఓజీ’లా ఆలోచించిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ వెనుక కారణమిదేనా?

Spirit: ‘ఓజీ’లా ఆలోచించిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ వెనుక కారణమిదేనా?

trending news

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

4 mins ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

23 mins ago
Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

13 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

14 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

15 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

13 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

18 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

20 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

20 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version