Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Taraka Ratna: తారకరత్న గురించి మనవాళ్లది ప్రేమా? లేక ప్రచార కాంక్షా?

Taraka Ratna: తారకరత్న గురించి మనవాళ్లది ప్రేమా? లేక ప్రచార కాంక్షా?

  • February 23, 2023 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taraka Ratna: తారకరత్న గురించి మనవాళ్లది ప్రేమా? లేక ప్రచార కాంక్షా?

తారకరత్న ఇటీవల కన్నుమూసినప్పటి నుండి ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ‘మా సినిమాలో ఛాన్స్‌ ఇద్దామనుకున్నాం, మాట్లాడేశాం కూడా.. కానీ ఇంతలో ఇలా!’. ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. అభిమానులు, సగటు ప్రేక్షకుల్లో మాత్రం ఈ మాటలు కాస్త చిరాకును కలిగిస్తున్నాయనే మాట మాత్రం వాస్తవం. ఈ మాట మేం అనడం లేదు. సోషల్‌ మీడియాలో అక్కడక్కడ ఈ డిస్కషన్‌ నడుస్తోంది. తారకరత్న 2002లో ఇండస్ట్రీలోకి వచ్చారు.

ఎంట్రీనే 9 సినిమాల ఓపెనింగ్‌తో రికార్డు స్థాయిలో జరిగింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన కెరీర్‌ ఏమంత సాఫీగా లేదు. 2009 వరకు కాస్త బాగున్నా.. ఆ తర్వాత అడపాదడపా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వచ్చారు. 2016లో విలన్‌గా మారారు. ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌ల్లో కూడా నటించారు. అలా 2022 వరకు ఆయన ముఖానికి రంగేసుకుంటున్నా.. సరైన ప్రాజెక్ట్‌ రాలేదు. దీంతో ఇప్పుడు ఆయన చనిపోయాక ఆయన కోసం పాత్ర ఆఫర్‌ చేశాం,

క్యారెక్టర్‌ రాశాం అనే మాటలు ఎంత వరకు నమ్మొచ్చు అనే ప్రశ్న తలెత్తుతోంది. అది కూడా ఏమంత చిన్న సినిమాలు కాదు. ఒకటి ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’, మరొకటి బాలయ్య – అనిల్‌ రావిపూడి సినిమా. ఈ రెండు సినిమాలు ఎంత పెద్దవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో తారకరత్నకు హీరోగా హిట్‌ సినిమా తీసిన వైజయంతి మూవీస్‌లో ఒక సినిమా, బాబాయి బాలకృష్ణతో ఒక సినిమా.

మరోవైపు పొలిటికల్‌గా కూడా ఇలాంటి మాటే వినిపించింది. ఇన్నాళ్లూ తారకరత్నకు పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ ఉందో లేదో తెలియదు కానీ ఇటీవల ఆసక్తిగా కనిపించారు. అయితే ఆయన పోటీ చేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. టీడీపీ నుండి కూడా ఎక్కడా సమాచారం రాలేదు. కానీ ఆయన చనిపోయాక ‘తారకరత్న ఈ సారి పోటీ చేస్తాం అన్నారు’ అని చెప్పారు. దీంతో చనిపోయాక ఎందుకు చెబుతున్నారు. ముందే అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు కదా అంటున్నారు నెటిజన్లు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna
  • #Tarakaratna

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

4 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

5 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

12 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

18 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

18 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

19 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version