Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

  • July 9, 2025 / 12:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

ఒకప్పుడు టాలీవుడ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా క్లోజ్‌గా ఉండేవి. తరచుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని సినిమా పరిశ్రమ పెద్దలు కలుస్తూ ఉండేవారు. ఆ కలయికల ఉపయోగాలు ఏంటో అ తర్వాత ఏవో కేటాయింపులు అయ్యేటప్పుడు తెలిసేవి. ఇది చాలా ఏళ్లు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ రెండు ముక్కలై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయాక కూడా ఈ అనుబంధం కనిపించింది. అయితే తెలంగాణలోనే సినిమా పరిశ్రమ ఉండటంతో ఇక్కడి ప్రభుత్వంతోనే అనుబంధం ఉండేది. ఆంధ్రప్రదేశ్‌తో చాలా తక్కువ. అయితే ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పాత రోజులు వస్తాయి… టాలీవుడ్‌ – ఏపీ ప్రభుత్వం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది, ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని అనుకున్నారంతా.

Pawan Kalyan

కట్‌ చేస్తే ఏడాది గడిచిపోయినా ఇప్పటివరకు టాలీవుడ్‌ సినిమా పెద్దలు, అసోసియేషన్లు ఇప్పటివరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవలేదు. మధ్యలో ఓపారి సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌ను కలిసినట్లు ఉన్నారు. కొన్నాళ్లు ఈ వ్యవహారంలో కామ్‌గా ఉన్న డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ రియాక్ట్‌ అయ్యారు. సినిమా పరిశ్రమ కోసం ఎంతో చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని సినిమా పరిశ్రమ పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సినిమా పెద్దలు సీఎం చంద్రబాబును కలుస్తారు అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు కలవలేదు.

Pawan Kalyan Charging 170 Crore Remuneration

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!
  • 2 This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!
  • 4 Nithiin: ‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

గత ఏడాదిగా మీటింగ్‌ పుకార్లు చాలానే వచ్చినా గత నెల 15న అపాయింట్‌మెంట్‌ అడిగారని.. తాను సినిమా పరిశ్రమ వాళ్లను రమ్మన్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ ఆయన చెప్పిన తేదీ వెళ్లిపోయి చాలా రోజులైంది. మధ్యలో ఓ వారం పవన్‌ కల్యాణ్‌ బిజీ.. అందుకే వచ్చే వారం అని మాట చెప్పారు. ఆ మాట చెప్పి కూడా రెండు వారాలు అయింది. ఈ నేపథ్యంలో అసలు టాలీవుడ్‌ జనాలకు సీఎంను కలవాలనే ఉద్దేశం ఉందా లేదా అనేది అర్థం కావడం లేదు.

సినిమా పరిశ్రమలోని పెద్దలకు, సీఎం చంద్రబాబుకు చాలా ఏళ్లుగా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ను కలవడానికి వారికి పెద్దగా ఉండదు. మరి ఎందుకని కలవడం లేదు. మధ్యలో ఉన్న వాళ్లు ఎవరైనా అడ్డుపడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. లేదంటే ‘సీఎంను కలవాలి కదా.. రిటర్న్‌ గిఫ్ట్‌’ లాంటి మాటలు పవన్‌ కల్యాణ్‌ అనడం వల్ల సినిమా పరిశ్రమ కలవడం లేదా అనేది తెలియాలి. అదే జరిగితే పవన్‌ మాటలకు టాలీవుడ్‌ విలువ ఇవ్వడం లేదు అని చెప్పొచ్చు.

ఈ స్టార్‌ హీరోయిన్‌ ఏమన్నా టాలెంటెడా? ఏకంగా ట్రయథ్లాన్‌లో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Tollywood

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

16 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

18 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

18 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

19 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

20 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

15 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

15 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

17 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

17 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version