Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

  • May 25, 2025 / 10:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజి’ సినిమా రిలీజ్ అప్డేట్ రానే వచ్చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొందింది. అయితే అదే డేట్ కి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారా లేదా? అనేది క్లారిటీ ఇవ్వలేదు.

Pawan Kalyan

ఒకవేళ పాన్ ఇండియా లెవెల్లో ‘ఓజి’ ని విడుదల చేస్తారు అంటే.. అది కచ్చితంగా మంచి డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో హిందీ మార్కెట్ బాగుంటుంది.మిగతా భాషల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గతేడాది ఎన్టీఆర్ ‘దేవర’ కూడా ఇదే టైంలో వచ్చి భారీ ఓపెనింగ్స్ పొందింది. ‘ఓజి’ కి హైప్ ఉంది కాబట్టి.. దీనికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది.

Will Akhanda2 and Sambarla Yeti Gattu get postpone due to OG movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!
  • 3 Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

పైగా ఆ తర్వాతి వారం ‘గాంధీ జయంతి’ తో పాటు దసరా పండుగ కూడా ఉంది. అయితే ఒక్కటే సమస్య.. ! సెప్టెంబర్ 25 కి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ కూడా రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యింది. మరోపక్క సాయి దుర్గ తేజ్(సాయి ధరమ్ తేజ్) ‘సంబరాల యేటి గట్టు’ ని కూడా అదే డేట్ కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Pawan Kalyan's OG Movie Release on september 5th

ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. అయితే మావయ్య పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే కచ్చితంగా.. హీరో తేజు తన సినిమాను వాయిదా వేయిస్తాడు. దానితో ప్రాబ్లమ్ లేదు. ‘అఖండ 2’ రిలీజ్ సంగతి తేలాల్సి ఉంది.

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #pawan kalyan
  • #Sai Dharam Tej

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

12 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

24 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version