Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘అఖిల్ 4’ పై క్లారిటీ ఆ రోజైనా వస్తుందా..?

‘అఖిల్ 4’ పై క్లారిటీ ఆ రోజైనా వస్తుందా..?

  • April 3, 2019 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అఖిల్ 4’ పై క్లారిటీ ఆ రోజైనా వస్తుందా..?

అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అయిన అఖిల్ ఇప్పటికే మూడు చిత్రాలు చేసాడు. అయితే ఒక్క సినిమా కూడా హిట్టందుకోలేకపోయాడు.ఇప్పటి వరకూ పెద్ద ఫ్యామిలీ నుండీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోకూ ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదు. మొదటి చిత్రం ప్లాప్ అయినా నాగచైతన్య రెండో చిత్రానికి హిట్టు కొట్టాడు. జూ.ఎన్టీఆర్ కు కూడా మొదటి చిత్రం ప్లాప్ అయినా రెండో చిత్రం హిట్టందుకున్నాడు. ఆఖరికి అల్లు శిరీష్ కూడా రెండో చిత్రానికి హిట్టందుకున్నాడు. మరి అఖిల్ కి మాత్రమే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్, డాన్సులు, ఫైట్లు ఇరగదీస్తాడు. నటనలో కూడా సినిమా.. సినిమాకి ఇంప్రూవ్ అవుతున్నాడు. చూస్తుంటే ఇప్పటి కాంపిటిషన్ కు అఖిల్ భారీ హిట్టందుకోవాలంటే కొంచెం కష్టమే. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నాని,విజయ్ దేవరకొండ వంటి హీరోలు స్టార్లుగా ఎదిగారు. ఎన్ని ప్లాపులొచ్చినా నితిన్ కూడా బలంగా నిలబడి మరి హిట్లు కొడుతున్నాడు.

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇదిలా ఉంటే.. అసలు అఖిల్ నాలుగో చిత్రం ఎవరితో చేయబోతున్నాడు..! గత నాలుగు నెలలుగా ఇదే ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటి వరకూ ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాలేదు. మొదట `మలుపు` డైరెక్టర్ సత్య ప్రభాస్ పినిశెట్టి డైరెక్షన్లో అఖిల్ నాలుగో సినిమా అన్నారు… అయితే దాని పై ఎలాంటి క్లారిటీ లేదు… ! తరువాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ‘గీతగోవిందం’ పరశురామ్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. వీరిద్దరిలో ఒకరితో అఖిల్ సినిమా కన్ఫర్మ్ అని.. ఈ ప్రాజెక్ట్ ను ‘గీత ఆర్ట్స్’ లో అల్లు అరవింద్ నిర్మిస్తారని టాక్ నడిచింది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఏప్రిల్ 8 న అఖిల్ పుట్టినరోజు కాబట్టి ఆరోజైన అఖిల్ నాలుగో సినిమా పై అనౌన్స్మెంట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akkineni Akhil
  • #Akhil Akkineni
  • #Akhil Akkineni 4tth movie
  • #Akhil Akkineni Movies
  • #Akhil New Movie

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

13 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version