Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bindu, Akhil: బిందుని హగ్ చేసుకున్న అఖిల్..! అసలు జరిగింది ఇదే..!

Bindu, Akhil: బిందుని హగ్ చేసుకున్న అఖిల్..! అసలు జరిగింది ఇదే..!

  • March 29, 2022 / 08:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bindu, Akhil: బిందుని హగ్ చేసుకున్న అఖిల్..! అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో వీకండ్ తర్వాత వాళ్లకున్న ఇష్యూస్ ని పరిష్కరించుకోవడానికి హౌస్ మేట్స్ ప్రయత్నించారు. ఎందుకంటే, హమీదా ఇంకా అఖిల్ విషయంలో కింగ్ నాగార్జున ఇద్దరినీ సమస్య పరిష్కరించుకోవాలి అంటూ చెప్పాడు. దీంతో ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్ కూడా ప్యాచప్ చేసుకోవడానికి ప్రయత్నించారు. నామినేషన్స్ రోజు తెల్లాలి అఖిల్ ఇంకా బిందు ఇద్దరూ గార్డెన్ ఏరియాలో కాసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడ బిందు నీ స్లాంగ్ నాకు మైండ్ లో రిజిస్టర్ అయ్యింది.

Click Here To Watch NOW

అందుకే నేను అలా మాట్లాడాను అంటూ చెప్పింది. నేను చేయ్యా, నేను తినా, నేను ఆడా, ఇలా మాట్లాడతావ్ కదా.. అదే నేను రిపీట్ చేస్తూ నువ్వు ఏది ఆడా, అని పదే పదే చెప్పానని చెప్పింది. దీనికి అఖిల్ నువ్వు వేరే మీనింగ్ లో అన్నావనే చాలాసేపు ఆలోచించాను అంటూ బిందుతో చెప్పాడు. ఇక ఇక్కడే బిందు అఖిల్ కి సారీ చెప్పింది. ఇద్దరూ హగ్ చేసుకున్నారు. ఇదే విషయంలో అషూరెడ్డి కూడా యాంకర్ శివతో నామినేషన్స్ అప్పటి ఇష్యూని పరిష్కరించుకునేందుకు చూసింది.

కానీ, శివ మాటకి మాట చెప్పాడు. అసహనానికి గురి అయిన అషూ అక్కడ్నుంచీ వాకౌట్ చేస్తూ వెళ్లిపోయింది. నేను మాట్లాడటానికి రెండు రోజులు పట్టిందని శివ అంటే, నాకు కూడా రెండు రోజులు పడుతుంందిలే అంటూ వెళ్లిపోయింది. నిజానికి సోమవారం రోజున నామినేషన్స్ ఉంటాయి కాబట్టి, ఎలాంటి ఇష్యూలూ నామినేషన్స్ లోకి రాకుండా ఉండేందుకు హౌస్ మేట్స్ గతవారం జరిగిన సంఘటనలని, మిస్టేక్స్ ని ఎనలైజ్ చేస్తుంటారు.

ఇందులో భాగంగానే బిందు, ఇంకా శివలతో అషూ, అఖిల్ ప్యాచ్ అప్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందులోనూ వీకండ్ నాగార్జున హమీదా ఇంకా అఖిల్ ఇద్దరినీ కలిపినపుడు మంచి రెస్పాన్స్ రావడం కూడా నోటీస్ చేసారు. నామినేషన్స్ రోజున ఒకరినొకరు నామినేట్ చేసుకోవాల్సి వస్తుంది. రీజన్స్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి, తమపై ఎలాంటి తప్పు లేకుండా ప్యాచ్ అప్ చేసుకుంటే సరిపోతుంది అనే భావన హౌస్ మేట్స్ లో ఉంటుంది. అందుకే, మళ్లీ ఫ్రెండ్స్ ని కలుపుకునేందుకు చూస్తారు. ఇప్పుడు యాంకర్ శివని ఇంకా బిందుని కలుపుకున్నా కూడా ఇద్దరూ కూడా తిరిగి నామినేషన్స్ లోకి వచ్చారు. అదీ మేటర్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bindu Madhavi

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

3 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

4 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

6 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

11 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

11 hours ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

5 hours ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

6 hours ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

7 hours ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

7 hours ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version