Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

  • June 30, 2025 / 01:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

బిగ్‌ బాస్‌ తెలుగు కొత్త సీజన్‌ను అనౌన్స్‌ చేశారు. మరోసారి అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా పెడుతూ ప్రోమోలను రిలీజ్‌ చేశారు. ఇందులో ఈ సారి ప్రేక్షకులకు అవకాశం ఇస్తామని అనౌన్స్‌ చేశారు. ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి అని చెబుతూ ఓ వీడియో కూడా వచ్చింది. దీంతో చాలామంది కామన్‌ పీపుల్‌ దీని కోసం సిద్ధమవుతున్నారు. అయితే మరి నిజంగానే సాధారణ వ్యక్తులను బిగ్‌బాస్‌లోకి తీసుకుంటారా? అనే డౌట్‌ మొదలైంది. దీనికి కారణం గతంలో చేసిన పనే అని చెప్పొచ్చు.

Bigg Boss 9 Telugu

బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో కామన్‌ పీపుల్‌ని కంటెస్టెంట్‌లుగా తీసుకున్నది ఒకసారి మాత్రమే. అది కూడా రెండో సీజన్‌లో. నాని హోస్ట్‌గా వచ్చిన ఆ సీజన్‌లో ముగ్గురు కామన్‌ పీపుల్‌ని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తాం అని చెబుతున్నారు. అయితే ఈ సారి ఎంతమందిని తీసుకుంటాం అనేది మాత్రం చెప్పలేదు. ఒకవేళ చెప్పినా, తీసుకున్న వారు కామన్‌ పీపుల్‌ అవుతారా అనేదే ఇక్కడ ప్రశ్న? ఎందుకంటే రెండో సీజన్‌లో వచ్చిన వాళ్లు కామన్‌ పీపులే కానీ కాదు అని చెప్పాలి.

Bigg Boss Telugu season 9 contestants rules and updates

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు
  • 2 Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌
  • 3 Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

రెండో సీజన్‌ కామన్‌ పీపుల్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన గణేశ్‌, నూతన్‌ నాయుడు, సంజన అన్నె.. అప్పటికే వివిధ రూపాల్లో సోషల్‌ మీడియాలో, ఇతర రంగాల్లో ఫేమస్‌. సంజన అన్నె నటిగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా అప్పటికే నెటిజన్లకు పరిచయం. ఇక నూతన్‌ నాయుడు సోషల్‌ మీడియాలో, రాజకీయ రంగాల్లో, సేవా రంగాల్లో చాలామందికి పరిచయం. ఇక గణేశ్‌ ఒక్కడే కాస్త తక్కువ తెలుసు. అయితే రేడియో జాకీగా బాగానే పరిచయం ఉన్న వ్యక్తి.

Will common people come to Bigg Boss 9 Telugu

అంటే కామన్‌ పీపుల్‌ కోటాలో నాన్‌ కామన్‌ పీపుల్‌ వచ్చారు అని అప్పట్లో వార్తలొచ్చాయి. విమర్శలూ వచ్చాయి. మరిప్పుడు మళ్లీ కామన్‌ పీపుల్‌ అంటున్నారు. మరి ఈసారి ఎవరిని తీసుకొస్తారు, వారు ఎంత వరకు కామన్‌ పీపుల్‌ అవుతారు అనేది చూడాలి. చూద్దాం ఈ సారి బిగ్‌ బాస్‌ ఎప్పటిలా కాకుండా కాస్త ఎర్లీగానే స్టార్ట్‌ చేస్తారట.

అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 9 Telugu
  • #nagarjuna

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

5 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

5 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

5 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version