Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

  • June 29, 2025 / 08:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

భారీ అంచనాలు, భారీ తారాగణంతో రూపొందిన ‘కన్నప్ప’ (Kannappa) రిలీజ్ కి ముందు ఎక్కువగానే వార్తల్లో నిలిచింది. విష్ణు టైటిల్ రోల్‌ పోషించిన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుని తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ పొందింది. దానికి కారణం ప్రభాస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘కన్నప్ప’ లో ప్రభాస్ (Prabhas) పోషించిన పాత్ర బాగుంది. అందరినీ ఆకట్టుకుంది. చిత్ర విజయంలో ఈ పాత్ర కీలకం అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.

Manchu Vishnu

‘కన్నప్ప’ లో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఎంట్రీనే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని, ఆయన రాకతోనే సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిందని ప్రేక్షకులు, విశ్లేషకులు, మంచు మనోజ్ వంటి సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. అయితే అది పూర్తిగా కరెక్ట్ కాదు అంటూ మంచు విష్ణు (Manchu Vishnu) అనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మంచు విష్ణు మాట్లాడుతూ… “అందరూ ప్రభాస్ (Prabhas) వచ్చాకే సినిమా గ్రాఫ్ మారిందంటున్నారు.

gst rides on manchu vishnu office2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’
  • 2 Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’
  • 3 Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

కానీ అందులో పూర్తిగా నిజం లేదు. ప్రభాస్ (Prabhas) ఎంట్రీకి ముందే సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarathkumar) నాకు మధ్య వచ్చే ఓ ఎమోషనల్ సీన్ నుండి ప్రేక్షకులు కథకు కనెక్ట్ అయ్యారు.ఆ సీన్‌ నుండే అసలైన మ్యాజిక్ మొదలైంది. అక్కడి నుండి సినిమా గ్రాఫ్ మారింది. ప్రభాస్ స్టార్ ఇమేజ్ కారణంగా ఆ హైప్ ఆయన ఎంట్రీకి దక్కింది కానీ, పునాది మాత్రం ముందే పడింది” అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. విష్ణు వాదన ఎలా ఉన్నా, సినిమా చూసిన వారి అభిప్రాయం, వచ్చిన రివ్యూలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.

Manchu Vishnu Reveals Dil Raju Statement on Dhee Movie (1)

విష్ణు తన పాత్రకు ప్రాణం పోసి, సింగిల్ టేక్ మోనోలాగ్‌తో అదరగొట్టినా, సినిమాకు అసలైన “గేమ్ ఛేంజర్” మాత్రం రుద్ర పాత్రలో కనిపించిన ప్రభాసేనని రివ్యూయర్స్ తేల్చి చెబుతున్నారు.ప్రభాస్ ఎంట్రీ ,అతని కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేశాయి. అలాగే మంచు విష్ణు (Manchu Vishnu) చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. శరత్ కుమార్ చనిపోయే సీన్ కి ముందు విష్ణుతో వచ్చే కాంబినేషన్ సీన్ కొత్త ఫీల్ ఇచ్చింది. అక్కడి నుండి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు.

పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

#ManchuVishnu:

“అందరూ “ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా మారింది” అంటున్నారు… కానీ కాదు…”#Kannappa pic.twitter.com/P8kNenKpqP

— Gulte (@GulteOfficial) June 28, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Prabhas
  • #R. Sarathkumar

Also Read

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

related news

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘ది రాజాసాబ్’ ‘అఖండ 2’ ఇంకా ఎన్నో..!

Malavika Mohanan: ‘రాజాసాబ్‌’ సెట్‌లో ఇబ్బందిపెట్టారు.. మాళవిక షాకింగ్‌ కామెంట్స్‌

Malavika Mohanan: ‘రాజాసాబ్‌’ సెట్‌లో ఇబ్బందిపెట్టారు.. మాళవిక షాకింగ్‌ కామెంట్స్‌

Malavika Mohanan: ‘సలార్’ మిస్ చేసుకున్నా..కానీ డెస్టినీ ‘రాజాసాబ్’ లో నటించే ఛాన్స్ ఇచ్చింది: మాళవిక మోహనన్

Malavika Mohanan: ‘సలార్’ మిస్ చేసుకున్నా..కానీ డెస్టినీ ‘రాజాసాబ్’ లో నటించే ఛాన్స్ ఇచ్చింది: మాళవిక మోహనన్

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

trending news

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

15 hours ago
Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

16 hours ago
అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

17 hours ago
2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

18 hours ago
Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

19 hours ago

latest news

Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

16 hours ago
Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

16 hours ago
NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

16 hours ago
Theaters: థియేటర్ల సరిపోవు.. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ మాట రాలేదేంటి?

Theaters: థియేటర్ల సరిపోవు.. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ మాట రాలేదేంటి?

16 hours ago
Tollywood: స్టార్ హీరోల రెమ్యునరేషన్.. అన్నీ పోను మిగిలేది ఎంతంటే..

Tollywood: స్టార్ హీరోల రెమ్యునరేషన్.. అన్నీ పోను మిగిలేది ఎంతంటే..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version