Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: దేవర.. కొరటాల మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ కూడా అవసరమే?

Jr NTR: దేవర.. కొరటాల మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ కూడా అవసరమే?

  • June 8, 2023 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: దేవర.. కొరటాల మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ కూడా అవసరమే?

ఎన్.టి.ఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. పాన్ ఇండియా వైడ్ భారీ గా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా విషయం లో కొరటాల శివ ఎంత జాగ్రత్తగా ఉన్నాడో ఎన్.టి.ఆర్ కూడా అంతే జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. అలా ఎందుకు అంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచార్య తో చరణ్ తన ఖాతా లో ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. ఇక ఆ సినిమా ను డైరెక్ట్ చేసింది కూడా కొరటాల శివ అని తెలిసిందే.

ఇప్పుడు తారక్ (Jr NTR) దేవర కొరటాల శివ హిట్ కొట్టి తీరాల్సిందే. అసలే రాజమౌళి సినిమా తర్వాత హీరోల కు కచ్చితంగా ఫ్లాప్ పడుతుందనే ఒక సెంటిమెంట్ ఉంది. అలా చూస్తే దేవర కూడా రిజల్ట్ తేడా కొట్టేస్తుందని లెక్క. కానీ దేవర ఎక్కడ ట్రాక్ తప్పకుండా కొరటాల శివ కు ఈక్వల్ గా ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నారట. సినిమా లో ఇప్పటి వరకు జరిగిన రెండు షెడ్యూల్ అంతా సంతృప్తిగా ఉందని టాక్.

అంతేకాదు తన పర్మిషన్ లేకుండా కొరటాల శివ ని సింగిల్ షాట్ కూడా ఓకే చేయొద్దని ఎన్.టి.ఆర్ చెప్పాడట. తెలుగు హీరోలు లోకల్ కొట్లాట మానేసి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫైట్ మొదలు పెట్టారు. మరి అక్కడ గెలవాలంటే సినిమా నెక్స్ట్ రేంజ్ లో ఉండాలి. తమ కు వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేయాలని మన స్టార్స్ ఉన్నారు.

ఈ ప్లాన్ లో భాగంగానే ఎన్.టి.ఆర్ దేవర విషయం లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడట. దేవర హిట్ పడితే రాజమౌళి సెంటిమెంట్ బ్లాస్ట్ అవడమే కాకుండా ఆచార్య తో ఒక్కసారి గా డీలా పడిపోయిన కొరటాల శివ హిట్ ట్రాక్ ఎక్కినట్టు అవుతుంది. ఆచార్య ముందు వరకు కొరటాల శివ సినిమా అంటే పక్కా హిట్ అనే టాక్ ఉంది. ఆఫ్టర్ ఆచార్య లెక్కలన్నీ మారిపోయాయి ఈ టైం లో రిస్క్ అని తెలిసినా కొరటాల శివ కి ఛాన్స్ ఇచ్చాడు తారక్. మరి ఆ నమ్మకాన్ని కొరటాల శివ ఎంతవర కు నిజం చేస్తాడన్నది చూడాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR Arts banner

Also Read

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

10 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

38 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version