Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kalyan Ram: ఆ జాబితాలో కళ్యాణ్ రామ్ చేరే ఛాన్స్ ఉందా?

Kalyan Ram: ఆ జాబితాలో కళ్యాణ్ రామ్ చేరే ఛాన్స్ ఉందా?

  • October 12, 2022 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: ఆ జాబితాలో కళ్యాణ్ రామ్ చేరే ఛాన్స్ ఉందా?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ఏడాది బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆగష్టు నెల 5వ తేదీన మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కళ్లు చెదిరే లాభాలను అందించింది. బింబిసార సినిమా సక్సెస్ తో కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

జీబ్రాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా చివరి షెడ్యూల్ షూట్ మొదలుకానుండగా ఆ షెడ్యూల్ తో ఈ సినిమా షూట్ మొత్తం పూర్తి కానుందని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ 19వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే కళ్యాణ్ రామ్ తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు వరుసగా విజయాలను సొంతం చేసుకోలేదు. కళ్యాణ్ రామ్ వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

నిఖిల్, మరి కొందరు హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే మినిమం గ్యారంటీ హీరోలుగా పేరు సంపాదించుకున్నారు. కళ్యాణ్ రామ్ సైతం ఈ హీరోల జాబితాలో చేరితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ ఖాతాలో ఫ్లాపులు చేరుతుండగా తర్వాత సినిమాలతో కళ్యాణ్ రామ్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

ఎక్కువ మొత్తం డిమాండ్ చేసే అవకాశం ఉన్నా కళ్యాణ్ రామ్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. బింబిసార2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. కెరీర్ విషయంలో కళ్యాణ్ రామ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

19 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

19 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

19 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

20 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

21 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

1 hour ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version