Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Indian 2: ‘ఇండియన్‌ 2’ గురించి సరికొత్త పుకారు.. నిజమవుతుందట

Indian 2: ‘ఇండియన్‌ 2’ గురించి సరికొత్త పుకారు.. నిజమవుతుందట

  • April 20, 2021 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian 2: ‘ఇండియన్‌ 2’ గురించి సరికొత్త పుకారు.. నిజమవుతుందట

₹250 కోట్ల ప్రాజెక్టు… పెద్ద హీరో.. పెద్ద డైరక్టర్‌.. కానీ ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతేకాదు ఆ సినిమాకు ఇప్పటివరకు ఖర్చు పెట్టిన డబ్బుల పరిస్థితి ఏంటో కూడా తెలియడం లేదు. ఇదంతా ఏ సినిమా గురించో మీకు అర్థమైపోయుంటుంది. ఆఁ… అవును ‘ఇండియన్‌ 2’ గురించే. కమల్‌ హాసన్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో భారీగా మొదలైన ఈ సినిమా తర్వాతర్వాత చాలా మలుపులు తీసుకుంది. అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఆ సినిమాలో దర్శకుడు శంకర్‌ ఉంటాడా అనేది డౌట్‌గా మారింది.

‘ఇండియన్‌ 2’ సినిమా మొదలైనప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరిచింది. అనుకున్నట్లుగా భారీ తారాగణం, సాంకేతిక బృందంతో లైకా ప్రొడక్షన్స్‌ అంచనాలు పెంచింది. అయితే సినిమా సెట్‌లో ప్రమాదం జరిగినప్పుడు కమల్‌కు, చిత్ర నిర్మాతకు మనస్పర్థలు వచ్చాయని టాక్‌. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది అని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు అంతా ఓకే అనుకుంటుండగా కరోనా వచ్చి సినిమా షూటింగ్‌ను నిలిపేసింది. మళ్లీ షూటింగ్‌ మొదలుపెడుతున్నారు అనగా… శంకర్ వేరే సినిమాలు ప్రకటించాడు. దీంతో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అని వార్తలొచ్చాయి.

అయితే రీసెంట్ చిత్ర నిర్మాలు సినిమా ఉంటుందని, త్వరలో చిత్రీకరణ మొదలవుతుందని ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా మీద గాసిప్‌లు మొదలయ్యాయి. ఇప్పుడొస్తున్న పుకార్ల ప్రకారం సినిమా అయితే ఉంటుంది కానీ, అందులో శంకర్‌ ఉండరట. సినిమాకు కొత్త దర్శకుణ్ని తీసుకుంటారని టాక్‌. అయితే శంకర్‌ స్థాయిలో సినిమాను తీసే దర్శకుడు ఎవరబ్బా అనే ప్రశ్న రావొచ్చు. దీనికి సమాధానం కమల్‌ హాసన్‌ అని అంటున్నారు. అవునే కమల్‌… ‘ఇండియన్‌ 2’ కోసం మెగా ఫోన్‌ పట్టుకోబోతున్నాడని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఏమన్నా ఇస్తారేమో చూడాలి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Bharateeyadu
  • #Bharateeyadu 2
  • #Chandran
  • #director shankar

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

3 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

4 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

9 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

3 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

4 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

7 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version