Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Venkatesh, Koratala Siva: వెంకీ- కొరటాల కాంబో సెట్ అయినా రిస్కేనట..!

Venkatesh, Koratala Siva: వెంకీ- కొరటాల కాంబో సెట్ అయినా రిస్కేనట..!

  • April 28, 2022 / 10:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh, Koratala Siva: వెంకీ- కొరటాల కాంబో సెట్ అయినా రిస్కేనట..!

ఏ హీరోకైనా డ్రీం రోల్ అనేది ఉంటుంది. పలానా పాత్రలో ఎప్పటికైనా నటించాలనే ఆశ ఉంటుంది. మెగాస్టార్ కు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథలో నటించాలని కోరిక ఉండేది.10 ఏళ్ళు దాని కోసం నిరీక్షించారు. దానిని తన అభిరుచికి తగ్గట్టు తీర్చిదిద్దే దర్శకుడి కోసం వేట మొదలుపెట్టారు. చివరాఖరికి సురేందర్ రెడ్డి ని పట్టుకుని తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తెరపై ఆవిష్కరించగలిగారు. సరిగ్గా ఇలాగే మన వెంక‌టేష్‌ కు కూడా ఓ డ్రీం ప్రాజెక్టు ఉంది.

`వివేకానంద‌` క‌థ‌ని సినిమాగా తీయాల‌న్న‌ది ఆయన కల. ఈ విష‌యాన్ని ఆయన చాలాసార్లు చెప్పాడు. వివేకానంద బోధ‌న‌ల ప్ర‌భావం ఆయన పై చాలా ఉందని అవసరమైతే దానిని సీరియల్ గా తీసినా నటించడానికి సిద్ధం అని వెంకీ గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు.దర్శకుడు నీల‌కంఠ‌తో కొన్ని రోజులు ఈ స్క్రిప్టు పై ఆయన వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నీలకంఠ స్క్రిప్ట్ పట్ల వెంకీని తృప్తి పరచలేదు.దాంతో ఆయన్ని ప‌క్కన పెట్టారు వెంకీ.

అయితే కొర‌టాల శివ‌కి కూడా వివేకానంద క‌థ‌తో సినిమా తీయాల‌నే కోరిక ఉందట. త‌న‌కు వివేకానందుడే స్ఫూర్తి అని, ప్ర‌పంచానికి త‌న క‌థ‌నిచెప్పాల‌నుకుంటున్నాన‌ని ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా చెప్పుకొచ్చాడు కొర‌టాల‌. `గాంధీ` స్థాయిలో అంత‌ర్జాతీయ చిత్రంగా ఈ క‌థ‌ని మ‌ల‌చాల‌నేది కొర‌టాల‌ కోరికట.అంటే వెంకీ డ్రీం ప్రాజెక్టుకి దర్శకుడు దొరికినట్టే.! కొరటాల కామెంట్లు కనుక వెంకీ విన్నట్టు అయితే కనుక వివేకానంద ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్ల‌డానికి ఆస్కారం ఉంది.

అయితే కొరటాల కనుక ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేస్తే రిస్క్ కూడా ఉంటుంది. ఆయన గొప్ప కమర్షియల్ డైరెక్టర్. ఆయన నుండీ కమర్షియల్ ఎలిమెంట్స్ జనాలు ఎక్కువగా ఆసిస్తూ ఉంటారు. కాబట్టి స్క్రిప్ట్ వరకు కొరటాల చూసుకుని డైరెక్షన్ వేరే వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది అనేది కొందరి సినీ పెద్దల భావన.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #koratala siva
  • #Venkatesh

Also Read

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

trending news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

17 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

18 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

18 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

18 hours ago

latest news

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

1 hour ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

21 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

22 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

24 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version