Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నంది అవార్డుల వేడుకకు మెగా హీరోలు వెళ్తారా ? వెళ్లరా?

నంది అవార్డుల వేడుకకు మెగా హీరోలు వెళ్తారా ? వెళ్లరా?

  • November 20, 2017 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నంది అవార్డుల వేడుకకు మెగా హీరోలు వెళ్తారా ? వెళ్లరా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల నంది అవార్డుల ప్రకటన అనంతరం .. ప్రధానంగా గుణశేఖర్, అక్కినేని, మెగా హీరోలకు అన్యాయం జరిగిందని మీడియాలో సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ఆరోపించారు. సింగిల్ గా పోరాడుతున్న గుణశేఖర్ ని కాసేపు పక్కన పెడితే..  అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు మాత్రం నంది అవార్డ్స్ పై ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అలాగే ఇప్పటి వరకు మెగా కుటుంబానికి చెందిన వారు మీడియా ముందుకు వచ్చి అవార్డులను ఆహ్వానిస్తున్నట్టు గానీ వ్యతిరేకిస్తున్నట్టు గానీ చెప్పలేదు. మెగా కుటుంబసభ్యులు వెనుక నుంచి నల్లమలుపు బుజ్జి, బన్నీవాసు, బండ్ల గణేష్ తదితరులను రెచ్చ కొడుతున్నారనే వాదన ఉంది.

ఇప్పటి వరకు వెనక నుంచి నడిపించారు సరే .. అవార్డుల కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. ఎందుకంటే మెగా హీరోల్లో ఎవరికీ ఉత్తమనటుడిగా అవార్డు ఇవ్వకపోయినా చిరంజీవికి “రఘుపతి వెంకయ్య అవార్డు”కు ఎంపిక చేశారు.  తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఉత్తమ పురస్కారాల్లో ఇది ఒకటి. ఇక రేసుగుర్రం, రుద్రమదేవికి చిత్రాల్లో నటనకు ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వక పోయినా అల్లు అర్జున్ కి  అలనాటి మహానటుడు ఎస్వీయార్ అవార్డుకు ఎంపిక చేశారు. సో ఈ ఇంత రచ్చ కారణమైన వారు అవార్డును తీసుకుంటారా? లేక కార్యక్రమానికి వెళ్లకుండా నిరసనను వ్యక్తం చేస్తారా? ఏది చేసినా ఇబ్బంది పడాల్సిందే.

ఎందుకంటే అవార్డు తీసుకుంటే .. తమ కోసం మీడియా ముందు ప్రశించిన వారు హార్ట్ అవుతారు. తీసుకోకపోతే మహానుభావుల అవార్డులను తిరస్కరించి వారిని అవమానించిన వారవుతారు. ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం ఆలోచిస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny Vasu
  • #Chiranjeevi
  • #mega family
  • #nandi awards

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

5 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

21 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

23 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

24 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

1 day ago
Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version