Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కల్యాణ్ కు కొంచెం కష్టమే..!!

పవన్ కల్యాణ్ కు కొంచెం కష్టమే..!!

  • March 2, 2016 / 05:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కల్యాణ్ కు కొంచెం కష్టమే..!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే ఆయన అభిమానులకు ఆరాధ్య దైవం లాంటి వాడు. పవన్ ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన తొలి రోజుల్లో ఆయన డ్యాన్స్ లకు ఫిదా అయిపోయి ఆయన అభిమానులుగా మారిన వారు ఎందరో ఉన్నారు. కానీ కాలక్రమేణా ఆయన సినిమాలో డ్యాన్స్ అనే పదమే లేకుండా పోయింది. తొలి రోజుల్లో స్టెప్స్ తో దుమ్ము దులిపిన పవన్, పోను..పోను…అసలు సాంగ్స్ లో డ్యాన్స్ లేమి వెయ్యకుండా వాక్ తోనో..లేకపోతే సింపల్ స్టెప్స్ తోనో సర్దేస్తున్నాడు. ఇక అదే క్రమంలో గతంలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “గబ్బర్ సింగ్’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాపై కూడా పవన్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ డిఫరెంట్ స్టెప్స్ కు ఫిదా అయిన అభిమానులు సర్దార్ లో కూడా అదే  రకం అయిన స్టెప్స్ ఉంటాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పాపం ఆ ఆశ పవన్ కల్యాణ్ ని ఇబ్బంది పడేలా చేస్తుంది ఎందుకంటే పవన్ కు ఉన్న నడుం నొప్పి కారణంగా ఆయన ఈ మధ్య డ్యాన్స్ వేయడం లేదు అని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే సర్ధార్ లో పవన్ కోసం, పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని మరీ డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు డ్యాన్స్ మాస్టర్స్. మరి ఆ డ్యాన్స్ స్టెప్స్ అభిమానుల్ని ఎంతవరకూ అలరిస్తాయో చూడాలి. ఏది ఏమైనా…డ్యాన్స్ అంటే పవన్ కు కొంచెం కష్టమే మరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #pawan kalyan Movies
  • #SardhaarGabbarSingh

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

2 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

1 day ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

1 day ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

2 days ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version